ఆ తర్వాత ఆయన వరుసగా స్ట్రెయిట్ మూవీస్ చేసుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనకు నాలుగైదు మంచి విజయాలే దక్కాయి. ఇటీవల కాలంలో `సింహా`, `లెజెండ్`, `అఖండ`, `వీరసింహారెడ్డి` చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. బాలయ్య మార్క్ యాక్షన్, ఎలివేషన్లు, మాస్ ఎలిమెంట్లతో సాగే చిత్రాలివి. పైగా వీటిలో సెంటిమెంటు కూడా బాగానే ఉన్నాయి. అందుకే ఈ మూవీస్ బాగానే ఆడాయి.