గ్రీన్‌ డ్రెస్‌లో తన కొలతలు చూపిస్తూ చిత్తు చేస్తున్న దీప్తి సునైనా.. బిగ్‌ బాస్‌ బ్యూటీ హాట్‌ పోజులు అదరహో

Published : Nov 29, 2022, 02:32 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా తన ప్రియుడు షణ్ముఖ్‌కి బ్రేకప్‌ చెప్పాక మరింత రెచ్చిపోతుంది. ఆమె ఓ వైపుయూట్యూబ్‌ వీడియోలు, రీల్స్ తో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలో అలరిస్తుంది.   

PREV
16
గ్రీన్‌ డ్రెస్‌లో తన కొలతలు చూపిస్తూ చిత్తు చేస్తున్న దీప్తి సునైనా.. బిగ్‌ బాస్‌ బ్యూటీ హాట్‌ పోజులు అదరహో

దీప్తి సునైనా(Deepthi Sunaina) గ్లామర్‌ షోలో ముందే ఉంటుంది. క్యూట్‌ అందాలతో, చిలిపి నవ్వులతో ఆకట్టుకునే ఈ భామ ఇప్పుడు గ్రీన్‌ డ్రెస్‌లో మెరిసింది. మోకాళ్లపైకున్న డ్రెస్‌లో హోయలు పోయింది. పిచ్చెక్కించే పోజులతో ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుంది. నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.
 

26

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఈ నయా ఫోటోల్లో యమ హాట్‌గా ఉండటం విశేషం. మత్తెక్కించే చూపులతో కట్టిపడేస్తుంది దీప్తి. పరువాల విందుతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. అయితే దీప్తి ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

36

ఏంజెల్‌ లా ఉందని, చుట్టుకొలతలు చూపిస్తున్న దీప్తి అని, దీప్తి యమ హాట్‌ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. బిగ్‌ బాస్‌ బ్యూటీ ఫైరింగ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో నెట్టింట దీప్తి రచ్చ సాగుతుందని చెప్పొచ్చు. 
 

46

దీప్తి సునైనా యూట్యూబ్‌ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, సాంగ్‌ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు ప్రియుడు షణ్ముఖ్‌ జస్వంత్‌తో కలిసి ఆమె చేసిన వీడియోలు బాగా పాపులర్‌ అవ్వడంతోపాటు మిలియన్స్ వ్యూస్‌ వచ్చాయి. ఇదే ఆమెకి బిగ్‌ బాస్‌ లో పాల్గొనే అవకాశం వచ్చింది.
 

56

అయితే గతేడాది బిగ్‌ షో వరకు షణ్ముఖ్‌, దీప్తి మంచి లవర్స్ గానే ఉన్నారు. షణ్ముఖ్ కోసం ఆమె క్యాంపెయిన్‌ చేసింది.ఆయనకు బాగాఓట్లు రావడంతో వెనకాల ఉండి నడిపించారు దీప్తి. కానీ ఏమైందో ఏమో షణ్ముఖ్‌ హౌజ్‌ నుంచి బయటకు రాగానే ఆయనకు బ్రేకప్‌ చెప్పి షాకిచ్చింది. అయితే షోలో సిరితో షణ్ముఖ్‌ క్లోజ్‌గా మూవ్‌ కావడమే కారణమని టాక్‌. 
 

66

షణ్ముఖ్‌తో బ్రేకప్‌ చెప్పాక కొన్నాళ్లు బాధ పడింది దీప్తి. కుంగిపోయింది. ఆయన్ని మర్చిపోయేందుకు చాలా ఇబ్బంది పడింది.మొత్తానికి ఇప్పుడు ఫ్రీ అయ్యిందనిపిస్తుంది. దీంతో స్వేచ్చగా ఉంది. గ్లామర్‌ డోస్‌ పెంచుతూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. హాట్‌ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. 

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories