ఈ సినిమాలో బాలయ్య క్లైమాక్స్ పార్ట్ మొత్తం తనే డైరెక్ట్ చేశాడట. ప్రీ క్లైమాక్స్ నుంచ, క్లైమాక్స్ వరకు ఆయన చూసుకున్నాడట. రోజాతో చివర్లో వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్లు, రోజా చనిపోయే సీన్లు ఇలా మొత్తం బాలకృష్ణ నే డైరెక్ట్ చేశాడట. ఈ సినిమా క్లైమాక్స్ వల్లే వంద రోజులు ఆడిందని, పెద్ద హిట్ అయ్యిందని తెలిపారు బాలయ్య. గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య విషయన్ని బయటపెట్టారు. తనకు సోషల్ సినిమాలు చేయడం రాదని, లార్జర్ దెన్ లైఫ్, పౌరాణికాలు మాత్రమే డైరెక్ట్ చేయగలను అని తెలిపారు బాలయ్య. ఈ ఇంటర్వ్య క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది.