ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ మంగళవారం ప్రసారం అయ్యే షోకి లవ్ మీ చిత్ర యూనిట్ ఆశిష్ రెడ్డి, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య హాజరు కానున్నారు. మంగళ వారం అంజనేయ స్వామి సెంటిమెంట్ కాబట్టి.. సుమ ఆంజనేయ స్వామికి పూజలు చేసింది. ఈ ప్రోమోని కాస్త ఫన్నీగా చూపించారు.