10. మీనాన్న నచ్చాడనుకుంటే అదే రూపంలో నువ్వు తిరిగొచ్చావ్..ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను..వాడిని నేను చంపలేకపోయానే అనే బాధ ఉండేది..నువ్వు అదే రూపంలో వచ్చావు..నా కోరిక తీరుస్తున్నావు..నా చేత్తో నీ గుండె చీల్చుకునే అవకాశం ఇచ్చావు.. నీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలి..మహేంద్ర బాహుబలి. అంటూ రానా దగ్గుబాటి క్లైమాక్స్ లో చెప్పే డైలాగ్.. ప్రతీ ఒక్కరి రక్తం మరిగేలా చెస్తుంది.