అందమంటే బ్యూటీ క్రీమ్‌ కాదుః యాడ్‌ రిజెక్ట్ చేయడంపై అవికా గోర్‌.. ఈ అమ్మడి ఫిలాసఫీకి నెటిజన్లు ఫిదా

Published : Jun 11, 2021, 01:50 PM IST

అందమంటే బ్యూటీ క్రీమ్‌ల నుంచి వచ్చేది కాదు. అది మన మనసుకి, మన ప్రతిభని బట్టి వస్తుంది. బ్యూటీ క్రీమ్‌లతో యువతని తప్పుదారి పట్టించలేనంటోంది అవికాగోర్. ఈ అమ్మడు చెప్పిన తాజా ఫిలాసఫీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

PREV
18
అందమంటే బ్యూటీ క్రీమ్‌ కాదుః యాడ్‌ రిజెక్ట్ చేయడంపై అవికా గోర్‌.. ఈ అమ్మడి ఫిలాసఫీకి నెటిజన్లు ఫిదా
ఇటీవల ఊహించిన విధంగా తన బాడీ ట్రాన్ఫ్స మేషన్‌ చేసుకుని తన కెరీర్‌ని కొత్త గా ప్రారంభించిన అవికా గోర్‌ మానసికంగానూ చాలా మారిపోయింది.

28
అవికా గోర్‌ వద్దకి ఇటీవల ఓ బ్యూటీ క్రమ్స్ ఎండోర్స్ వస్తే దాన్ని సున్నితంగా రిజక్ట్ చేసింది అవికా. దానిపై తాజాగా వివరణ ఇచ్చింది. ఈ అమ్మడు చెప్పిన ఫిలాసఫీ ఇప్పుడు అందరి మన్ననలు పొందుతుంది.

38
ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ, `దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనమంతా బయట నుంచి కనిపించే అందానికే ప్రయారిటి ఇస్తున్నాం. ఆదర్శవంతమైన అందం ప్రమాణమనే ఆలోచన వచ్చినప్పుడు తప్పు భావన కలుగుతుంది. చాలా సంవత్సరాలుగా మనం ప్రకటనలనుచూస్తున్నాం. అక్కడ సరసమైనది అందంగా పరిగణించబడుతుంది.

48
కానీ నేను ఎప్పుడూ ఆ ఆలోచనతో లేను. సరసంగా వచ్చే అందాన్ని నిజమైన అందంగా భావించడాన్ని నేను ఎప్పుడూ స్వీకరించలేను. బ్యూటీ క్రీమ్‌లతో వచ్చే అందం మొత్తం వ్యక్తిత్వానికి సమానం కాదు. ఈ బ్యూటీ క్రమ్స్ తిరస్కరించడానికి మరో భావన కూడా ఉంది. అందం అనే భావనకు ఇది కొలమాణం కాకూడదు.

58
అవాస్తవాన్ని ప్రచారం చేయడాన్ని నా మనసు ఒప్పుకోరు. ఎందుకంటే మనం చేసే ప్రకటనలు నేటితరం, వచ్చే తరం యువతలో శాశ్వత ముద్ర వేస్తుంది. అందమంటే బ్యూటీ క్రీమ్సే గుర్తొచ్చేలా చేస్తుందని నాకు తెలుసు. అందుకే నో చెప్పాను అని తెలిపింది.

68
ఇంకా చెబుతూ, నటిగా నేను ఎవరినీ దిగజార్చకుండా, సరైన సందేశాన్ని పంచించాలనే చూస్తాను. అదే నా నిర్ణయం కూడా. న్యాయంగా ఉండటం, నమ్మకంగా ఉండాలి. అందంతో కాన్ఫిడెంట్‌ రాదు. కానీ నీ పని, నీ నీతి, నీ ఆలోచనలు, ప్రతిభ, మొత్తం వ్యక్తిత్వం చాలా ముఖ్యమైనది. అవే నువ్వేంటో నిర్ణయించే లక్షణాలని చెప్పింది అవికా.

78
`స్కిన్‌ సౌకర్యవంతంగా, సంతోషంగా ఉండటమే అందంగా భావిస్తాను. నేను ముందుగా నా ప్రతిభను అనుమానించాను. అగ్లీగా భావించాను. నేను అద్దంలో కనిపించే అందాన్ని ఇష్టపడలేదు. నా దృక్పథం మారిన రోజు నుంచి నా శరీరాన్ని బాగా చూసుకోవడం, నన్ను ప్రేమించడం, సరిగ్గా తినడం, సంతోషంగా ఉండటం మొదలు పెట్టాను. ఆ క్రమంలో నేను బరువు తగ్గాను` అని చెప్పింది.

88
`బాలికా వధు` సీరియల్‌తో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిన అవికా నటిగా మారింది. తెలుగులో ఆమె `ఉయ్యాల జంపాలా` చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత `సినిమా చూపిస్తా మావా`, `రాజుగారి గది 3` వంటి చిత్రాల్లో నటించింది. కొన్నాళ్ల గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ పలు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories