తాజాగా అవికా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ నెవర్ బిఫోర్ అనే విధంగా హాట్ నెస్ తో అదరగొడుతోంది. పెళ్లి కూతురిలా ముస్తాబైన అవికా గోర్ బ్రైడల్ లుక్ లో చెలరేగిపోయింది పింక్ లెహంగా, ఒంటి నిండా ఆభరణాలతో చిన్నారి పెళ్లి కూతురు.. పెళ్లి కూతురు గెటప్ లో మెస్మరైజ్ చేస్తోంది.