అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి ట్రెండీ అవుట్ ఫిట్ లో హొయలు పోతూ మెరుపులు మెరిపించింది. పొట్టిగా ఉన్న రెడ్ డ్రెస్ లో అషురెడ్డి మైండ్ బ్లాక్ చేస్తోంది. అయితే అషురెడ్డి తాను ఇంతపొట్టి డ్రెస్సులు వేసుకోవడానికి కారణం చెప్పింది. ఆమె చెప్పిన లాజిక్ చాలా ఆశ్చర్యంగా ఉంది.