సుకుమార్‌, బోయపాటి, వినాయక్‌, శేఖర్‌ కమ్ముల, అనిల్‌ రావిపూడి.. టాలీవుడ్‌ దర్శకుల అందమైన భార్యలను చూశారా?

Published : Mar 19, 2023, 08:07 PM ISTUpdated : Mar 19, 2023, 08:22 PM IST

టాలీవుడ్‌ దర్శకులు సుకుమార్‌, బోయపాటి, వినాయక్‌, శేఖర్‌ కమ్ముల, అనిల్‌ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబీ, రాజమౌళి, నాగ్‌ అశ్విన్‌, సురేందర్‌రెడ్డి, సుజీత్‌... వంటి దర్శకుల భార్యలను ఎప్పుడైనా చూశారా? అరుదైన ఫోటోలు వైరల్‌.  

PREV
125
సుకుమార్‌, బోయపాటి, వినాయక్‌, శేఖర్‌ కమ్ముల, అనిల్‌ రావిపూడి.. టాలీవుడ్‌ దర్శకుల అందమైన భార్యలను చూశారా?

సినిమా దర్శకులు ఎప్పుడూ మనకు కనిపిస్తుంటారు. సినిమా రిలీజ్‌ టైమ్‌లో సందడంతా వారిదే ఉంటుంది. ఇక సినిమా తీసే క్రమంలో కొన్ని రోజులపాటు నిద్రహారాలు మాని, ఇళ్లుని వదిలి ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వారిని అర్థం చేసుకుని, వారికి అండగా నిలబడటంలో వారి భార్యలు ముఖ్యులు. ఓ డైరెక్టర్‌కి ఇంట్లో బ్యాక్‌ బోన్‌ లాంటి వాళ్లు వారి సతీమణులు. మన తెలుగులో చాలా మంది దర్శకులున్నారు. మరి వారి భార్యలు ఎవరో చాలా వరకు తెలియదు. మరి మన దర్శకులు, వారి భార్యలెవరో, ఓ లుక్కేద్దాం.
 

225

టాలీవుడ్‌ దర్శకులు వారి భార్యలతో కూడిన అరుదైన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ప్రస్తుతం యాక్టివ్‌గా లేని దర్శకుడు ఐవీఎస్‌ చౌదరీ ఒకరు. ఆయన అనేక కమర్షియల్‌ సినిమాలతో మెప్పించారు. దర్శకుడు వైవీఎస్‌ చౌదరి తన భార్య గీతతో ఉన్న అరుదైన ఫోటో. 

325

టాలీవుడ్‌ దర్శకులు వారి భార్యలతో కూడిన అరుదైన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. కమర్షియల్‌ మాస్‌ మసాలా సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు వివి వినాయక్‌ తన భార్య అనంత్‌ సత్యవాణితో ఉన్న ఫోటో ఇది. వినాయక్‌ ఇప్పుడు దర్శకుడిగా జోరు తగ్గింది. ప్రస్తుతం చిరుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. బెల్లంకొండతో `చత్రపతి` రీమేక్‌ మధ్యలో ఆగిపోయింది.

425

టాలీవుడ్‌ దర్శకులు వారి భార్యలతో కూడిన అరుదైన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో సందేశాన్ని, కమర్షియాలిటీని జోడించి హిట్లు అందుకుంటున్న వంశీ పైడిపల్లి  తన భార్య మాలినితో ఉన్న ఫోటో వైరల్‌ అవుతుంది. 

525

సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా, మాటల మాంత్రికుడిగా పేరుతెచ్చుకున్న త్రివిక్రమ్‌.. తన భార్య సాయి సౌజన్యతో ఉన్న ఫోటో ఇది. ఆమె ఇప్పుడు నిర్మాతగా రాణిస్తుంది. వరుసగా `బుట్టబొమ్మ`, `సార్‌` చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.

625

తెలంగాణ దర్శకుల్లో నవ తరం దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ఆయన భార్య లతా భాస్కర్‌తో కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతుంది. ఆమె కూడా సినీరంగంలోనే ఉన్నారు. ఆయనకు బ్యాక్‌ బోన్‌గా ఉంటున్నారు.

725

`కిక్‌`, `రేసుగుర్రం`, `సైరా` చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు సురేందర్‌ రెడ్డి తన భార్య దీపతో ఉన్న అరుదైన ఫోటో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం సురేందర్‌రెడ్డి `ఏజెంట్‌` చిత్రంతో రాబోతున్నారు.

825

క్రియేటివ్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్న సుకుమార్‌ ప్రస్తుతం `పుష్ప2`లో బిజీగా ఉన్నారు. ఆయన భార్య బబితా ఎంతో అందంగా ఉంటారు. సుకుమార్‌కి సంబంధించి బ్యాక్‌ బోన్‌గా వ్యవహరిస్తుంటారు. ఆమె తరచూ బయట కనిపిస్తుంటుంది.

925

`సాహో` దర్శకుడు సుజీత్‌ ఆ మధ్యే ప్రవళికని పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు సుజీత్‌ పవన్‌ కళ్యాణ్‌తో `ఓజీ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విసయంతెలిసిందే. దీంతో చర్చనీయాంశంగా మారుతున్నారు.

1025

ఫ్యామిలీ డ్రామాలకు, కమర్షియల్‌ చిత్రాలకు పెట్టింది పేరు శ్రీను వైట్ల. ఆయన ఇటీవల సక్సెస్‌ కాలేకపోతున్నారు. దర్శకుడు తన భార్య రూపతో ఉన్న అరుదైన ఫోటో ఇది. 

1125

ఫ్యామిలీ సినిమాలకు, ఫ్యామిలీఎమోషన్స్ కి రిలేషన్స్ కి పెద్ద పీట వేసే దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఆయన ఇప్పుడు ఔట్‌ డేటెడ్‌ అయిపోయారు. తన భార్య రాఘ సుధతో ఉన్న అరుదైన ఫోటోలు చక్కర్లు కొడుతుంది.

1225

ఫ్యామిలీ ఎమోషన్స్, సెన్సిబులిటీస్‌ని మేళవింపుతో సినిమాలు చేసి హిట్‌ కొడుతున్న శివ నిర్వాణ .. తన భార్య భాగ్యశ్రీతో ఉన్న అరుదైన ఫోటో ఇది. ప్రస్తుతం దర్శకుడు విజయ్‌ దేవరకొండ, సమంతతో `ఖుషి` సినిమా చేస్తున్నారు.

1325

టాలీవుడ్‌లో మరో సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. రూటెడ్‌ లెవల్‌లో, అర్బన్‌ కల్చర్‌లోనూసినిమాలు చేసి మెప్పించారు దర్శకుడు. ఆయన తన భార్య శ్రీ విద్యతో ఉన్న అరుదైన ఫోటో ఇది. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల.. ధనుష్‌తో ఓ సినిమా చేస్తున్నారు.

1425

`ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఆస్కార్‌ అందుకుని అంతర్జాతీయంగా పాపులర్‌ అయ్యారు దర్శకుడు రాజమౌళి. ఆయన భార్య రమా రాజమౌళి అనే విషయం అందరికి తెలిసిందే. ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్గా రాణిస్తున్నారు. వీరిద్దరు కలిసున్న ఫోటో ఇది నెట్టింట చక్కర్లు కొడుతుంది.

1525

డైనమిక్‌ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్‌. ఆయన భార్య లావణ్యతో సరదా మూవ్‌మెంట్ ఫోటో ఇది. వీరి కుమారుడు ఆకాష్‌ పూరీ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 

1625

`గీతగోవిందం`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని పెద్ద డైరెక్టర్‌ అయిపోయారు పరశురామ్‌. మహేష్‌తో `సర్కారు వారి పాట` చేసి మెప్పించారు. ఆయన తన  అర్చన, పిల్లలతో ఉన్న అరుదైన ఫోటో ఇది. 

1725

`మహానటి`తో సంచలనాలు సృష్టించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇప్పుడు ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే` సినిమా చేస్తున్నారు. అంతర్జాతీయ మూవీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆయన భార్య  నిర్మాత ప్రియాంక దత్‌ అనే విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ కూతురు ఆమె. స్వప్నా సినిమాస్‌ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు.

1825

ఫ్యామిలీ లైఫ్‌ని ప్రైవేట్‌గా ఉంచుతారు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ప్రభాస్‌తో `రాజా డీలక్స్` చేస్తున్న ఆయన తన భార్యతో ఉన్న ఫోటో ఇది. నెట్టింట వైరల్‌ అవుతుంది. 

1925

`సీతారామం`తో సర్‌ప్రైజింగ్‌ హిట్‌ అందుకున్నారు దర్శకుడు హను రాఘవపూడి. ఆయన తన భార్య అముల్యతో ఉన్న అరుదైన ఫోటో ఇది. నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

2025

`వీరసింహారెడ్డి`తో ఈ సంక్రాంతికి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. ఆయన భార్య సత్యతో దిగిన ఫోటో ఇది. వీరి అబ్బాయి `వీరసింహారెడ్డి`లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే.

2125

అద్భుతమైన సెట్స్ తో వండర్స్ సృష్టించే దర్శకుడు గుణశేఖర్‌, తన భార్య రాగిణితో ఉన్న ఫోటో ఇది. ఆమె తన సినిమాల్లో బ్యాక్‌ బోన్‌గా, నిర్మాణంలో సపోర్ట్ గా ఉంటున్నారు. 

2225

వరుస ఫెయిల్యూర్‌లో ఉన్నారు దర్శకుడు విక్రమ్‌ కుమార్‌. `మనం`, `24` చిత్రాలతో సంచలనాలుసృష్టించిన ఆయన భార్య పేరు శ్రీనిధి.  వీరి పెళ్లినాటి ఫోటో ఇది. వైరల్‌ అవుతుంది.

2325

మాస్‌, కమర్షియల్‌ చిత్రాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఇప్పుడు రామ్‌తో సినిమా చేస్తున్న ఆయన భార్య విలేఖ. ఫ్యామిలీ లైఫ్‌ని పూర్తి ప్రైవేట్‌గా ఉంచే దర్శకుడి అరుదైన ఫ్యామిలీ ఫోటో ఇది.

2425

చిరంజీవితో `వాల్తేర్‌ వీరయ్య` సినిమా చేసి ఈ సంక్రాంతికి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న దర్శకుడు బాబీ, తన భార్య అనుష అరుదైన ఫోటో. ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

2525

ఫ్యామిలీ, కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. ఆయన తన భార్య భార్గవితో ఉన్న అరుదైన ఫోటో ఇది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories