సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది అష్షు రెడ్డి . వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. బుల్లి తెర జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న బ్యూటీ.. రకరకాలుగా అందాలు ఆరబోస్తూ.. అద్భుతం చేస్తోంది..
బుల్లితెర బ్యూటీ అషురెడ్డి గురించ ప్రత్యేకంగం చెప్పాల్సి అవసరం లేదు. సోషల్ మీడియాలో కాకరేపే ఆమె అందాల విందు గురించి అందరకితెలిసిందే. కాకపోతే రోజు రోజుకు డోస్ పెంచుతూ.. బోల్డ్ గా ఫొటోషూట్లతో దుమారం పుట్టిస్తోంది చిన్నది.
28
ఈ మధ్య ఎక్కువగా ఫారెన్ టూర్లు వేస్తోంది అష్షు రెడ్డి.. మొన్నటి వరకూ.. దుబాయ్ లో దుమ్ము రేపిన చిన్నది.. ఆతరువాత లండన్ చేరింది. అక్కడ కూడా తెగ హడావిడి చేసి.. ఇక ఇండియాకు వచ్చేసింది. ఎక్కడ ఉన్నా.. తన అందాల ప్రదర్శనమాత్రం ఆపేదే లేదు అంటోంది చిన్నది. రీసెంట్ గా ఆమె చేసిన ఫోటో షూట్ కు మస్త్ రెస్పాన్స్ వస్తోంది.
38
ఛాన్స్ దొరికినప్పుడల్లా.. గ్లామర్ షోతో దుమ్ము రేపిన అష్షు రెడ్డి. రీసెంట్ గా సిగ్గుపడుతూ.. తెరలచాటు నుంచి ఎద అందాలు చూపిస్తూ.. న్యూ ఫోటో షూట్ తో ఆకట్టుకుంది చిన్నది. నెట్టింట్లో తనకు ఉన్న క్రేజ్ ను ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది చిన్నది.
48
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంది అష్ష రెడ్డి. తన సొగసుల జాతర చేస్తూ.. ఇప్పటికే 17 లక్షల మంది ఫాలోవర్స్ ను సాధించింది. ఎక్కువగా యూత్ ను టార్గెట్ చేస్తూ.. ఫోటో షూట్స్ చేస్తోంది చిన్నది.. కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.
58
బుల్లి తెరపై రకరకాల టీవీషోల్లో మెరుపులు మెరిపిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది జూనియర్ సమంత. ఈ బ్యూటీ ఇటు సోషల్ మీడియాలోనూ కనిపిస్తూ అదరగొడోతోంది.అటు వెండితెరపై కూడా అవకాశాలు సాధించాలని చూస్తోంది అష్షు. కాని అమ్మడికి అక్కడ నుంచి అవకాశాలు రావడంలేదు.
68
యూట్యూబ్ వీడియోస్ , ఇన్ స్టా రీల్స్,., టిక్ టాక్, డబ్ స్మాష్ లతో బాగా ఫేమస్ అయ్యింది అష్షు రెడ్డి. ఈ వీడియోలతో యూత్ ను తన బుట్టలో వేసుకుంది. అదే టైమ్ లో స్టార్ హీరోయిన్ సమంత పోలికలు ఉండటంతో.. అషురెడ్డి.. జూనియర్ సమంతగా బాగా ఫేమస్ అయ్యింది.
78
జూనియర్ సమంతగా తనకు ఉన్న క్రేజ్ తనకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడింది. బిగ్ బాస్ తెలుగు హౌజ్ లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చింది అష్షు రెడ్డి . అయితే రెండు సార్లు మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఈ షో తరువాత ఇంకా ఫేమస్ అయ్యింది బ్యూటీ. బిగ్ బాస్ తరువాతే టెలివిజన్ షోలు చేయడం పెరిగింది.
88
వెండితెరపై మెరిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అషురెడ్డి. అందుకే బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తూ మేకర్స్ చూపును తనవైపు తిప్పుకునేలా ప్రయత్నం చేస్తోంది. తనపై పడేలా చేస్తోంది. ఇప్పటికే ఫోకస్ అనే సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ ముద్దు గుమ్మ.. మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.