తాజాగా ఆమె అషురెడ్డి బ్లాక్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. విదేశాల్లో వెకేషన్ లో ఉన్న పిక్స్ ఇవి. అక్కడ అషురెడ్డి తన థండర్ థైస్ట్ తో వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. వాతావరం ఎంతో ఆహ్లాదంగా ఉంది అందుకే ఈ డ్రెస్ వేసుకున్నా అంటూ అషురెడ్డి చిలిపి కామెంట్ పెట్టింది.