చీరకట్టులో అందాలు ఆరబోతస్తున్న అష్షురెడ్డి.. ఈసారి కాస్త పద్దతిగా కనిపించిన హాట్ బ్యూటీ..

Published : Aug 10, 2023, 04:41 PM ISTUpdated : Aug 10, 2023, 04:42 PM IST

హాట్ హాట్ గా కనిపించే అష్షురెడ్డి.. సడెన్ గా చీరలుక్ లో మెరిసిపోతోంది. పట్టు చీరల్లో చందమామలా... ముద్ద మందారంలా మెరిసిపోతోంది.

PREV
16
చీరకట్టులో అందాలు ఆరబోతస్తున్న అష్షురెడ్డి.. ఈసారి కాస్త పద్దతిగా కనిపించిన హాట్ బ్యూటీ..

ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే అష్షు రెడ్డి.. సడెన్ గా చీరలో మెరిసింది. చీరలో కూడా ఎక్కడా హాట్ హాట్ షో లేకుండా.. కాస్త పద్దతిగా కనిపించింది. అష్షు అంటేనే అందాలు విందు.. కాని సడెన్ గా ఈ మార్పు చూసి నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు. 

26

బుల్లితెరపై తళుక్కున మెరిసింది అష్షు రెడ్డి.  టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయిపోయిన ఈ బ్యూటీ.. జూనియర్ సమంత అన్న పేరు కూడా సంపాదించకుంది. ఈ ఇమేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది అష్షు.. అక్కడ బాగా రాణించింది. కాని ఫైనల్స్ కు మాత్రం చేరలేకపోయింది. 
 

36

బిగ్ బాస్ తరువాత అష్షురెడ్డికి బుల్లితెరపై డిమాండ్ బాగా పెరిగింది. వరుసపెట్టి ప్రోగ్రామ్స్ చేసింది. ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలు. ఆర్జీవీత చేసిన హాట్ షోలు బాగా పేలాయి. దాంతో ఆమె ఇంకా ఫేమస్ అయ్యింది. అయితే ప్రస్తుతం టెలివిజన్ లో అష్షురెడ్డి ప్రభావం బాగా తగ్గిపోయింది. 
 

46

ఈలోపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను బాగా పెంచుకుంది అష్షురెడ్డి. వరుసగా హాట్ హాట్ ఫోట్ షూట్లతో అలరించడం ఆమెకు బాగాకలిసి వచ్చింది.  లేత సొగసులు ఆరబోస్తూ.. ఏమాత్రం మెహమాటపడకుండా..పొట్టి డ్రస్ లు వేస్తూ.. తెగ హడావిడ  చేసేది. కుర్రకారుకు ఊపిరి సలపనీయకుండా వరుస ఫోటో షూట్లు చేస్తూ.. అద్భుతం చేస్తోంది. 

56

ఇక కెరీర్ ను చూసుకుంటూనే.. ఫారెన్ ట్రిప్పులు వేస్తూ.. లైఫ్ ను ఫుల్గా ఎంజాయ్ చేస్తోంది అష్షు రెడ్డి. ప్రస్తుతం ఆమె చేసిన ఫోటో షూట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

66

ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ వెండితెరను టార్టెట్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాల్లో బిజీ అవుతదామని చూస్తుందట. మరి అవకాశాలు అంత తేలిగ్గా వస్తాయా..? ఈ బ్యూటీ హాట్ షో చూసి ఎవరైనా ఛాన్స్ ఇవ్వకపోతారా అని ఆలోచిస్తుందట అష్షు రెడ్డి. 

click me!

Recommended Stories