Ashu Reddy : డార్క్ కలర్ అంటే తనకెంతో ఇష్టమంటున్న ‘అషురెడ్డి’.. అందాల విందులో తగ్గేదే లే అంటోంది..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 26, 2022, 01:36 PM IST

జూనియర్ సమంత అనిపించుకున్న అషు రెడ్డి  లేటేస్ట్ ఫొటోషూట్ లో  అదిరిపోయింది. తన గ్లామర్ కు తగ్గట్టుగా ట్రండీ వేర్ ధరించి నెటిజన్లను తన వైపు ఆకర్షిస్తోంది.   

PREV
16
Ashu Reddy : డార్క్ కలర్ అంటే తనకెంతో ఇష్టమంటున్న ‘అషురెడ్డి’.. అందాల విందులో తగ్గేదే లే అంటోంది..

బిగ్‌బాస్‌ బ్యూటీ ఆషురెడ్డి జూనియర్‌ సమంతగా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ కవలికల పరంగా ఆషురెడ్డి సమంతని పోలి ఉండటంతో యమ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. దాన్ని తనకు అనుకూలంగా మల్చుకుంటోందీ సెక్సీ భామ. 
 

26

బిగ్‌బాస్‌ 3 ఫేమ్‌ ఆషురెడ్డి(Ashu Reddy) లేటెస్ట్ గా తన గ్లామర్‌ ఫోటోలు పంచుకుని అభిమానులను అలరిస్తుంది. బ్లాక్ గౌనులో హోయలు పోయింది ఆషురెడ్డి.  రోడ్డుపై అట్రాక్టివ్ ఫోజులిస్తూ రెచ్చిపోయింది ఈ డబ్ స్మాష్ సుందరి. 

36

అయితే తన అభిమానులు, ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫొటో షూట్ చేస్తోంది  అషు. ఇటీవల ముంబైకి పోయిన అషు రెడ్డి తనకు నచ్చిన ట్రెండీ వేర్ లో సరికొత్త ఫొటోలను దిగి అభిమానుల కోసం షేర్ చేసింది.  అయితే అప్పుడు తన మోకాలుకు దెబ్బ తగిలిన హాట్ స్టిల్స్ ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గలేదు. 
 

46

తాజా, పోస్ట్ చేసిన ఫొటోలను చూసిన నెటిజన్లు అషు అందానికి ఆకర్షితులవుతున్నారు. బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది అషు బేబీ.  రోడ్డుపై తన గ్లామర్ షోతో రెచ్చిపోయింది. వచ్చే పోయే వాళ్లను పట్టించుకోకుండా  ఫోటో షూట్‌కి హాట్‌పోజులిచ్చిందీ జూనియర్‌ సమంత. ఎప్పుడూ ఇన్ డోర్ లోనే ఫొటో షూట్ చేసే అషు బేబీ.. ఈ సారి అవుట్ డోర్  షూట్ చేసింది. అదిరిపోయే పోజులిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా ఈ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది అషురెడ్డి. 
 

56

దీంతో ప్రస్తుతం ఆషురెడ్డి లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్(Ashu Reddy Hot Photos) సోషల్‌ మీడియా అభిమానులను, నెటిజన్లని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. చూపుతిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా నెటిజన్లను ఆకట్టుకున్నాయి ఈ ఫొటోలుు. ఈ సందర్భంగా నెటిజన్లు పలు రొమాంటిక్‌, సెక్సీ కామెంట్లు చేస్తున్నారు. 

66

అయితే ఫొటోలను ఫేర్ చేస్తూ క్యాప్షన్ కూడా పెట్టింది బ్యూటీ.  డార్క్ కలర్ అంటే ఒక  ఎమోషన్ అని  తెలిపింది. ప్రతి ఒక్కరూ ప్రేమించదగినదని పేర్కొంది.  ఏ దేమైనా అషురెడ్డి తన బ్యూటీ తో కుర్రాళ్లను కట్టేపడేస్తోంది.  

click me!

Recommended Stories