పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు మంగళవారం(సెప్టెంబర్ 2) తన 54వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దీంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు విషెస్ చెబుతున్నారు. పవన్ ఇమేజ్‌ని, వ్యక్తిత్వాన్ని, పోరాటతత్వాన్ని కీర్తిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఓ అడుగుముందుకేసింది. తన అభిమాన హీరో పవన్‌కి వెరైటీగా విషెస్ చెప్పింది. ఎవరూ ఊహించని విధంగా, ఎవరూ సాహసించని విధంగా బర్త్ డే విషెస్ చెప్పి అందరికి షాకిచ్చింది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది.
25
జూ సమంతగా పాపులర్ అయిన ఆషు రెడ్డి
ఆషు రెడ్డి.. జూనియర్ సమంతగా పాపులర్ అయ్యింది. అదే సమయంలో వర్మ హీరోయిన్‌గా మరింత పాపులర్ అయ్యింది. దీంతోపాటు బిగ్ బాస్ షోలోనూ అదరగొట్టింది. సెలబ్రిటీ హోదాని పొందిన ఆషురెడ్డి సోషల్ మీడియాలో చేసే రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు. గ్లామర్ ఫోటోలతో ఆమె రెచ్చిపోతూ నెటిజన్లకి మతిపోగొడుతుంది. అయితే తాజాగా ఆమె పవన్ కళ్యాణ్‌కి విషెస్ చెప్పింది. కానీ ఆ చెప్పిన విధానం చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
35
ప్రైవేట్ భాగంపై పవన్ కళ్యాణ్ టాటూ
ఆషు రెడ్డి ఇన్ స్టాగ్రామ్‌లో తన ఫోటోని పంచుకుంది. ఇందులో ప్రైవేట్ పార్ట్ పై పవన్ కళ్యాణ్ అని టాటూ రాసి ఉంది. అది స్పష్టంగా కనిపించేలా ఆషు రెడ్డి ఫోటో దిగింది. దాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ పవన్ కళ్యాణ్‌కి బర్త్ డే విషెస్ చెప్పింది. ఇందులో ఆషు రెడ్డి చెబుతూ, నువ్వు పుట్టిన ల్యాండ్ మీదనే నేను జన్మించినందుకు గర్వంగా ఉంది. ప్రజల దేవుడు పవన్ కళ్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని పేర్కొంది ఆషు రెడ్డి. మతిపోగొట్టే పోజులతో ఆమె పంచుకున్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు బోల్డ్ గా, మరికొందరు వల్గర్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇది అరాచకరం అని, పిచ్చి పీక్‌లో ఉందని అంటున్నారు. ఆ టాటూ వేసిన వాడు అదృష్టవంతుడు అంటున్నారు. అయితే ఆషురెడ్డి.. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. ఆమె తన ఆ భాగంపై చాలా రోజుల క్రితమే టాటూ వేయించింది. అప్పట్లోనే సోషల్ మీడియా ద్వారా పవన్‌పై అభిమానాన్ని చాటుకుంది. ఇప్పుడు ఆయన బర్త్ డే సందర్భంగా మరోసారి ఈ ఫోటోని పంచుకుంటూ విషెస్ చెప్పడం విశేషం.
55
ఆర్జీవీ హీరోయిన్‌గా ఆషురెడ్డి పాపులర్
ఆషు రెడ్డి హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. ఆమె `యేవమ్`, `మాస్టర్ పీస్`, `త్రిముఖ`, `పీకే` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అదే సమయంలో బిగ్ బాస్ తెలుగు 3లో పాల్గొని అలరించింది. అందులోనూ బోల్డ్ గా గేమ్ ఆడి మెప్పించింది. ఇంకోవైపు ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో ఉన్న ఫోటోని పంచుకుంది. అందులో వర్మ.. ఆషురెడ్డి కాలుని కిస్ చేస్తూ కనిపించడం విశేషం. అప్పట్లో ఈ ఫోటో పెద్ద రచ్చ రచ్చ చేసింది.