నన్ను పిల్లల్ని వదిలి ఉండలేరని తెలుసు అయినా మీకు దూరంగా ఉండవలసిన వస్తుంది అంటే అదంతా నా కర్మ. మీకు దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ మీరు ప్రాణాలతో ఉండటమే నాకు కావాలి అనుకుంటుంది అను. అను, ఆర్యలు కలవాలని నీరజ్ వాళ్లందరూ కోరుకుంటారు. ఒక్క మాన్సీ మాత్రం వీళ్లు బ్రో ఇన్ లా, అను కలవాలని గట్టిగా కోరుకుంటున్నాట్లు గా ఉన్నారు కానీ అది ఎప్పటికీ జరగదు.అను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు అనుకుంటుంది.