`అర్జున్‌రెడ్డి` హీరోయిన్ నెట్టింట ఘాటు రేపుతుంది. వెకేషన్ ఫోటోలతో సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన పిక్స్ నెటిజన్లకి చెమటలు పట్టిస్తుండటం విశేషం.
విజయ్ దేవరకొండ హీరోయిన్ షాలినీ పాండే(Shalini Pandey) సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. Shalini Pandey బికినీ అందాలతో రెచ్చిపోయింది. వెకేషన్‌లో భాగంగా ఆమె పంచుకున్న లేటెస్ట్ హాట్ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె బికినీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.
27
Shalini Pandey Vacation Photos
షాలినీ పాండే మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.షూటింగ్‌ల నుంచి బ్రేక్ దొరకడంతో నీలి సముద్రానికి వెకేషన్ వెళ్లింది షాలినీ. అక్కడ అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేస్తుండటం విశేషం. బ్లూ బికినీలో ఆమె పంచుకున్న బీచ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు మరికొన్ని పిక్స్ ని షేర్ చేసింది షాలినీ. Shalini Pandey Hot Photos.
37
Shalini Pandey Vacation Photos
గ్రీన్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో ఆమె విరహాలు పోతూ ఇచ్చిన పోజు నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. మరోవైపు బీచ్ వెంటా ఆమె బికినీలో తిరుగుతూ రచ్చ రచ్చ చేసింది. ఆ వీడియో సైతం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ `అర్జున్‌రెడ్డి` హీరోయిన్‌పై హాట్ కామెంట్లు చేస్తున్నారు. సూర్యుడికి చెమటలు పట్టిస్తున్న షాలినీ పాండే అందాలు అని, వర్షాకాలంలో వేడిపుట్టిస్తున్న షాలినీ అని, అర్జున్ రెడ్డి భామ అందాల ఘాటు తట్టుకోవడం కష్టమే అంటున్నారు. ఆమె పిక్స్ ని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
47
Shalini Pandey Vacation Photos
థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన షాలినీ పాండే `అర్జున్‌రెడ్డి` చిత్రంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇందులో విజయ్ దేవరకొండతో కలిసి ఆమె పండించిన రొమాన్స్ కి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో పాపులర్ అయ్యింది షాలినీ పాండే. ఇన్నోసెంట్ లుక్, క్యూట్ అందాలతో మెస్మరైజ్ చేసింది.
57
Shalini Pandey Vacation Photos
ఆ తర్వాత ఆమెకి హీరోయిన్ గా ఆఫర్లు రాలేదు. ఒకటి అర వచ్చినా అవి విజయం సాధించలేదు. దీంతో కీలక పాత్రలకే పరిమితమయ్యింది షాలినీ పాండే. `మహానటి`లో సుశీల పాత్రని పోషించి ఆకట్టుకుంది. `ఎన్టీఆర్`బయోపిక్‌లో షావుకార్ జానకీగా, `118`లో కళ్యాణ్ రామ్‌తో జోడీ కట్టింది. `ఇద్దరి లోకం ఒకటే`లో హీరోయిన్‌గా మెరిసింది. `నిశబ్దం`లోనూ కీ రోల్‌చ ఏసింది.
67
తెలుగుతోపాటు హిందీ, తమిళంలోనూ నటిస్తూ రాణిస్తుంది. హిందీలో `బాంఫాడ్`లో మెరిసింది. ఇటీవల రణ్ వీర్ సింగ్‌తో కలిసి `జయేష్‌భాయ్ జోర్దార్` చిత్రంలో ప్రెగ్నెంట్ గా మెరిసి నవ్వులు పూయించింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో `మహారాజ` చిత్రంలో నటిస్తుంది షాలినీ పాండే.
77
`అర్జున్‌రెడ్డి` హీరోయిన్ నెట్టింట ఘాటు రేపుతుంది. వెకేషన్ ఫోటోలతో సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన పిక్స్ నెటిజన్లకి చెమటలు పట్టిస్తుండటం విశేషం.