రెడ్‌ బ్రాలో గుంటూరు మిర్చీలా ఘాటు రేపుతున్న షాలినీ పాండే.. అర్జున్‌రెడ్డి బ్యూటీ తెగింపుకి కుర్రాళ్లు విలవిల

Published : May 16, 2023, 06:56 AM ISTUpdated : May 16, 2023, 09:36 AM IST

`అర్జున్‌రెడ్డి` సినిమాతో తెలుగులోకి దూసుకొచ్చిన నటి షాలినీ పాండే. ఆమె సెటిల్డ్ యాక్టింగ్‌తో కుర్రాళ్లని ఫిదా చేసింది. ఒక్కసారిగా హాట్‌ సెన్సేషనల్‌గా మారిపోయింది.   

PREV
16
రెడ్‌ బ్రాలో గుంటూరు మిర్చీలా ఘాటు రేపుతున్న షాలినీ పాండే.. అర్జున్‌రెడ్డి బ్యూటీ తెగింపుకి కుర్రాళ్లు విలవిల

షాలినీ పాండే అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తూ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. ఒక్కోసారి బ్లాస్ట్ అవుతూ షేక్‌ చేస్తుంది. ఇప్పుడు మరోసారి అందాల అరాచకానికి తెరలేపింది షాలినీ పాండే. ఇందులో ఆమె రెడ్‌ బ్రా ధరించి షాకింగ్‌ పోజులిచ్చింది. 
 

26

పైన జాకెట్‌ లేకుండానే ఫోటోలకు పోజులిచ్చింది షాలినీ. తీరైన బ్రా, రెడ్‌ ప్యాంట్‌ ధరించి హోయలు పోయింది. నాభి అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. ఇక ఆమె ఇచ్చిన పోజులు మైండ్‌ బ్లోయింగ్‌గా ఉన్నాయి. బాడీకి హనీ రాసుకున్నట్టుగా ఆమె టూ హాట్‌గా ఉంది. 

36

దీనికితోడు చేతులుపైకెత్తి ఎద ఎత్తులతో మరింత టెంప్ట్ చేస్తుంది. చైర్‌లో హాట్‌ సిట్టింగ్‌తో మరింత పిచ్చెక్కిస్తుంది. కిల్లర్‌ లుక్‌లో చెమటలు పట్టిస్తుంది. మొత్తంగా అరాచకానికి కేరాఫ్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాకే చుక్కలు చూపిస్తుంది. 
 

46

అర్జున్‌రెడ్డి భామని ఇలా చూస్తే కుర్రాళ్లకి దేత్తడే అని చెప్పొచ్చు. ఆ వేడిని తట్టుకోవడం కష్టమే. అసలే ఉక్కపోతతో అల్లాడిపోతున్న కుర్రాళ్లపై ఇలా అందాల దాడి చేస్తే ఇంకేమైనా ఉందా? కుర్ర సమాజం విలవిలలాడిపోవాల్సిందే. షాలినీ అందాల దాడికి చిత్తైపోవాల్సిందే. 
 

56

`అర్జున్‌రెడ్డి` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమైంది షాలినీ పాండే. తొలి చిత్రంతోనే హీరోయిన్‌గా స్టార్‌ స్టేటస్‌ని అందుకుంది. ఇందులో ఆమె బోల్డ్ రోల్‌లో నటించింది. విజయ్‌ దేవరకొండతో రొమాంటిక్‌ సీన్లలోనూ మెరిసింది. ఇన్నోసెంట్‌గా, హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల డ్రీమ్‌  గర్ల్‌ అయ్యింది. 
 

66

అయితే ఆ తర్వాత ఈ బ్యూటీ ఆ రేంజ్‌ సినిమా పడలేదు. తెలుగులో `మహానటి`, `ఎన్టీఆర్‌ కథానాయకుడు`, `118`, `ఇద్దరి లోకం ఒకటే`, `నిశ్శబ్దం` చిత్రాలు చేసింది. ఇందులో `మహానటి`లో చిన్న రోల్‌. `118` మూవీ యావరేజ్‌గానే నిలిచింది. మిగిలిన సినిమాలు ఆడలేదు. ఇక హిందీలో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. గతేడాది `జయేష్‌భాయ్‌ జోర్దార్‌` చిత్రంలో మెరిసింది. ఇప్పుడు `మహారాజా` లో నటిస్తుంది. తమిళంలోనూ రెండు సినిమాలు చేసిందీ సెక్సీ బ్యూటీ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories