కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గీతూ రాయల్, రేవంత్, సూర్య, ఆది రెడ్డి, ఫైమా లాంటి వాళ్ళు యాక్టివ్ గా కనిపిస్తున్నారు. శ్రీసత్య, ఆరోహి, నేహా, కీర్తి లాంటి సెలెబ్రిటీలు యాక్టివ్ గా లేకున్నప్పటికీ ప్రేక్షకుల అటెన్షన్ పొందుతున్నారు. గ్లామర్ పరంగా శ్రీసత్య అందరికీ తెగ నచ్చేస్తోంది.