పూనకం వచ్చినట్లు పరువాలని ఊపేస్తున్న అరియనా.. బాబోయ్ కిల్లింగ్ డ్యాన్స్ మూమెంట్స్, వైరల్

Published : Dec 16, 2022, 01:15 PM IST

బిగ్ బాస్ 4 అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.

PREV
111
పూనకం వచ్చినట్లు పరువాలని ఊపేస్తున్న అరియనా.. బాబోయ్ కిల్లింగ్ డ్యాన్స్ మూమెంట్స్, వైరల్

బిగ్ బాస్ 4 అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.

211

ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతోంది.  

311

గత ఏడాది  అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే తొలి చిత్రం. 

 

411

అరియనా సోషల్ మీడియాలో క్యూట్ లుక్స్ తో యువత హృదయాలు దోచుకుంటోంది. నెమ్మదిగా అరియనా ఎక్స్ ఫోజింగ్ పెంచుతోంది. 

511

వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది. 

611

అందుకే ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫొటోస్, వీడియోస్ తో మామూలు రచ్చ చేయడం లేదు. తాజాగా అరియనా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా ఉంది. 

 

711

బ్లాక్ డ్రెస్ లో అరియనా ఓ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ పరువాలతో మోతెక్కించింది. అరియనా హాట్ డ్యాన్స్ మూమెంట్స్ కుర్రాళ్ళని మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉన్నాయి.

811

నాభి అందాలు చూపిస్తూ, ఉప్పొంగుతున్న ఎద పరువాలతో అరియనా ఫ్లోర్ ని అదరగొట్టేసింది అనే చెప్పాలి. ఊర మాస్ స్టెప్పులతో కుర్రాళ్లు పిచ్చెక్కి పోయే విధంగా అరియనా అదుర్స్ అనిపిస్తోంది. 

911

మొత్తంగా అరియనా డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఐటెం సాంగ్స్ కి రెడీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సెక్సీ క్వీన్ అని కామెంట్స్ పెడుతున్నారు. 

 

1011

రోజు రోజుకి బొద్దుగా మారుతున్న అరియనా టెంప్టింగ్ ఫోజులతో కుర్రాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. థండర్ థైస్ ఊరిస్తుంటే.. పైన బరువెక్కిన ఎద అందాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

1111

అరియనా నాజూకు అందాలకు నెటిజన్లు కామెంట్స్ మోత మోగిస్తున్నారు. నెటిజన్లు అరియనాని జూనియర్ ఇలియానా అంటున్నారు. మొత్తంగా అరియనా తన నాజూకు అందాలతో ఇలియనాగా మారుతోంది. 

click me!

Recommended Stories