హౌస్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ స్పై బ్యాచ్ గా.. శోభా శెట్టి, అమర్, ప్రియాంక స్పా బ్యాచ్ గా విడిపోయి గొడవలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. షో ముగిసింది కాబట్టి ఇకనైనా వీరంతా ఫ్రెండ్స్ గా మారతారేమో చూడాలి. బిగ్ బాస్ ముగిసిన తర్వాత ప్రియాంక మాట్లాడుతూ తనకు పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం అని.. గొడవలు హౌస్ వరకు మాత్రమే పరిమితం అని పేర్కొంది.