షోను ప్రమోట్ చేస్తూనే సెక్సీ అవుట్ ఫిట్ లో అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా వెస్ట్రన్ వేర్ లో మతిపోగొట్టింది. లాంగ్ టాప్, బ్లూ జీన్స్ ధరించి స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు సన్నని నడుమును చూపిస్తూ టెంపరేచర్ పెంచేసింది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్న అరియానా నెట్టింట హల్ చల్ చేస్తోంది.