ఆర్జీవీ చేసిన కామెంట్స్ తో అరియానా మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. దాంతోనే బిగ్ బాస్ లోనూ అవకాశం దక్కించుకుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న Bigg Boss Telugu రియాలిటీ షోలో రెండుసార్లు ఛాన్స్ వచ్చింది. సీజన్ 4, 5తో టీవీ ఆడియెన్స్ మరింత దగ్గరైంది.