నడుము వంచుతూ మతి చెడగొడుతున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.. ఎల్లో గౌన్ లో అరియానా గ్లోరీ టెంప్టింగ్ పోజులు!

Published : Nov 01, 2022, 11:33 AM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) నెట్టింట రోజుకోతీరు దర్శనమిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ క్రేజీ ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా అరియానా పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.  

PREV
16
నడుము వంచుతూ మతి చెడగొడుతున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.. ఎల్లో గౌన్ లో అరియానా  గ్లోరీ టెంప్టింగ్ పోజులు!

యాంకర్ గా ఎంటర్ టైన్ మెంట్ రంగంలో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ అరియానా గ్లోరీ ఇప్పుడిప్పుడే గట్టి పాపులారిటీని సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ సెన్సేషన్ గా మారుతోంది. 
 

26

బుల్లితెరపై ఆడియెన్స్ ను అలరించేందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే.. నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుటోంది. ఈ మేరకు ఖతర్నాక్ అవుట్ ఫిట్స్ ధరిస్తూ క్రేజీగా  ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఆ ఫొటోలను ఇంటర్నెట్ లో వదులుతూ రచ్చ చేస్తోంది.
 

36

తాజాగా గ్లామర్ బ్యూటీ అరియానా గ్లోరీ మరిన్ని గ్లామర్ ఫొటోలను తన అభిమానులు, ఫాలోవర్స్ తో పంచుకుంది.  లేటెస్ట్ ఫొటోల్లో అరియానా అదిరిపోయింది. ఎల్లో గౌన్ లో అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. 
 

46

రోజురోజుకు హాట్ నెస్ పెంచుతూ పోతున్న ఈ కుర్ర భామా.. ఇలా పొట్టి పొట్టి దుస్తుల్లో దర్శనమిస్తూ కుర్రకారు గుండెల్లో గంటలు మోగిస్తోంది. చూపుతిప్పుకోనివ్వని అందంతో అల్లాల్లాడిస్తోంది. హాట్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటోంది.
 

56

స్వీట్ వాయిస్ తో యాంకర్ గా రాణిస్తున్న అరియాన గ్లోరీ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో  పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి ఆర్జీవీ గర్ల్ గా ముద్ర వేసుకుంది. అలాగే పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.

66

అరియానా గ్లోరీ తన కేరీర్ ను బ్రైట్ చేసుకునేందుకు బాగా కష్టపడుతోంది. దీనికితోడు అమ్మడుకు లక్ ఫ్యాక్టర్ కూడా కలిసివస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ షోలో మూడు సార్లు అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 6కు సంబంధించిన అప్డేట్స్ ను ‘బీబీ కెఫే’ ద్వారా అందిస్తూ ఆకట్టుకుంటోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories