నెట్టింట క్రేజ్ పెంచుకుంటూనే బుల్లితెరపై అవకాశాలనూ అందుకుంటోంది. ప్రస్తుతం ‘బీబీ కెఫే’షో ద్వారా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 సందర్భంగా హౌజ్ లోని ప్రతి విషయాన్ని ఆడియెన్స్ కు తెలియజేస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు సరైన అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ మేరకు నెట్టింట తెగ సందడి చేస్తోంది.