పొట్టి గౌనులో థైస్‌ అందాలతో `బిగ్ బాస్‌` బ్యూటీ రచ్చ.. బిగువైన డ్రెస్‌లో కాకరేపుతున్న అరియానా

Published : Sep 17, 2022, 09:32 AM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె ఫోటో షూట్‌ పిక్స్ తరచూ వైరల్‌ అవుతుంటాయి. ఇప్పుడు మరోసారి కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతుంది అరియానా.   

PREV
16
పొట్టి గౌనులో థైస్‌ అందాలతో `బిగ్ బాస్‌` బ్యూటీ రచ్చ.. బిగువైన డ్రెస్‌లో కాకరేపుతున్న అరియానా

`బిగ్‌ బాస్‌ 4`తో పాపులర్‌ అయిన అరియానా(Ariyana Glory) లేటెస్ట్ గా స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో క్లీవేజ్‌ అందాలతో ఆకట్టుకుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది అరియానా. బర్త్ డే పార్టీ కోసం ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. మత్తెక్కించే చూపులతో ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుంది. 

26

లేటెస్ట్ గా మరో బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి బర్త్ డే పార్టీలో రచ్చ చేసింది అరియానా గ్లోరీ. ఇందులో భాగంగా ఆమె స్లీవ్‌లెస్‌ గౌనులో హోయలు పోయింది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది అరియానా. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న నోట్‌ ఆకట్టుకుంటుంది.

36

మీరు మీ సొంత హృదయంతో చూడగలిగినప్పుడే మన విజన్‌ స్పష్టమవుతుంది. ఎవరు బయట బయటే చేస్తున్నారు, కలల్లో బతుకుతున్నారో, ఎవరు లోపల చూస్తున్నారో తెలుసుకోండి, మేల్కొండి` అంటూ సందేశాన్ని పంచుకుంది అరియానా. ఆమె ఫోటోలతోపాటు పోస్ట్ విశేషంగా ఆకట్టుకుంటుంది.

46

అరియానా గ్లోరీ యాంకర్‌గా రాణించి పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. రామ్‌గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేసి ఆమె మరింతగా పాపులర్‌ అయ్యింది. ఆ క్రేజ్‌తోనే బిగ్‌ బాస్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. అందులో టాప్‌ 5లో నిలిచింది. తనదైన దూకుడు ఆటతో మరింత గుర్తింపు తెచ్చుకుంది అరియానా. 
 

56

మరోవైపు షో నుంచి బయటకొచ్చాక మరోసారి వర్మతో ఇంటర్వ్యూ చేసింది అరియానా. జిమ్‌లో వర్కౌట్‌ లుక్‌లో, వివిధ భంగిమల్లో కెమెరాలు పెట్టిమరీ వర్మ ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఇది మరింత సెన్సేషనల్ అయ్యింది. మరింత గుర్తింపు తెచ్చుకుంది. 
 

66

గత సీజన్‌లో బిగ్‌ బాస్‌ కి సంబంధించి బజ్‌కి యాంకరింగ్‌ చేసింది అరియానా. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లని ఇంటర్వ్యూ చేస్తూ వారి నుంచి ఆసక్తికర విషయాలను రాబట్టింది. యాంకర్‌గా మెప్పించింది. మరోవైపు యాంకర్‌గానూ మెప్పిస్తూ రాణిస్తుంది. అదే సమయంలో ఇలా వరుసగా ఫోటో షూట్లు చేస్తూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది అరియానా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories