యాంకర్ అరియానా గ్లోరీ Ariyana Gloryకి నెట్టింట ప్రస్తుతం మంచి ఫాలోయింగే ఉంది. మరింతగా ఆ క్రేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది.
28
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూలు, పాపులార్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు Bigg Boss Teluguతో ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ దక్కించుకుంది. దీంతో సోషల్ మీడియాలో అదరగొడుతుంటుంది.
38
అరియానా పంచుకున్న పోస్టులకు నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. వరుస ఫొటోషూట్లతోనూ ఈ ముద్దుగుమ్మ మతులు పోగొడుతోంది. ఇక తాజాగా తన పుట్టిన రోజు సందర్బంగా మినీ డ్రెస్ లో మెరిసింది.
48
గ్రీన్ పొట్టి డ్రెస్ లో యంగ్ బ్యూటీ కుర్ర గుండెల్ని కొల్లగొట్టేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. తన అందాల మెరుపులతో మంత్రముగ్ధులను చేసింది. మతులు పోగొట్టేలా స్టిల్స్ ఇచ్చింది.
58
తన బర్త్ డే కేక్ ను చూపిస్తూ మురిసిపోయింది. పుట్టిన రోజున కూడా ఈ ముద్దుగుమ్మ ట్రెండీ వేర్స్ లో స్టన్నింగ్ గా మెరవడంతో నెటిజన్లు చూపుతిప్పుకోలేకపోతున్నారు.
68
మరోవైపు అభిమానులు, అరియానా ఫాలోవర్స్ ను ఆమె ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఓవైపు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూనే మరోవైపు తన అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
78
నిన్ననే అరియానా స్నేహితులు, సన్నిహితులు ఆమె ఫ్లాట్ లో కేక్ కట్ చేయించారు. గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా అరియానా పంచుకుంది.
88
ఇక అరియానా ఈ ఏడాది కూడా మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే పలు షోలతో బుల్లితెరపై సందడి చేస్తున్న అరియానా సినిమాల్లో మెరిస్తే చూడాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ‘తెలుగు మీడియా ఇస్కూల్’లో సందడి చేస్తోంది.