రెడ్‌ చిల్లీలా ఘాటు రేపుతున్న అరియానా అందం.. రెడ్‌ టైట్‌ ఫిట్‌లో వొంపు సొంపులు చూపిస్తూ నెట్టింట రచ్చ..

First Published Jan 21, 2023, 12:44 PM IST

బిగ్‌ బాస్‌ భామ, బోల్డ్ బ్యూటీ అరియానా ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంచలనంగా మారుతుంది. ఆమె ట్రెండీ వేర్స్, హాట్‌ ఫోటో షూట్లు దుమారం రేపుతున్నాయి. నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

ఆర్జీవీ బ్యూటీగా పేరుతెచ్చుకుంటున్న అరియానా గ్లోరీ బోల్డ్ నెస్‌ విషయంలో మరింత పీక్‌లోకి వెళ్తుంది. గ్లామర్‌ షో విషయంలో హద్దులు చెరిపేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్‌ ట్రీట్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుండటం విశేషం. తాజాగా ఈ బ్యూటీ రెడ్‌ డ్రెస్‌లో మెరిసింది. టైట్‌ ఔట్‌ఫిట్‌లో హోయలు పోయింది. రెడ్‌ చిల్లీలా ఘాటు రేపుతుంది. ఓ వైపు తన వొంపు సొంపులు చూపిస్తూనే మరోవైపు హాట్‌ షో చేస్తుంది. కత్తిలాంటి ఫిగర్‌తో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 
 

అయినా ప్రస్తుతం `బీబీజోడి`లో పాల్గొంటుంది. ముక్కు అవినాష్‌తో కలిసి ఆమె డాన్సు పర్‌ఫెర్మ్ చేస్తుంది. ఇందులో రొమాంటిక్‌ సాంగ్‌లతోనూ రెచ్చిపోతున్నారు. బిగ్‌ బాస్‌ 4లో ఈ జంట బాగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌ని `బీబీ జోడీ`లోనూ కొనసాగిస్తున్నారు. తమదైన డాన్సులతో అదరగొడుతున్నారు. 
 

ఈ షో కోసం సెక్సీ ఔట్‌ఫిట్‌లో మెరుస్తుంది అరియానా. అదిరిపోయే తన నాభి అందాలను, నడుము వొంపులతో అదరగొడుతుంది. తాజా లేటెస్ట్ ఫోటో షూట్‌లోనూ థైస్‌ అందాలను ఆవిష్కరిస్తూ వాహ్‌ అనిపించింది. దీంతో ఇప్పుడీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

యూట్యూబ్‌ యాంకర్ గా కెరీర్‌ని స్టార్ట్ చేసింది అరియానా. అంతకు ముందు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఒంటరి మహిళగా అనేక స్ట్రగుల్స్ ఫేస్‌ చేసింది. యూట్యూబ్‌ యాంకర్‌గా ఆమెకి గుర్తింపు తెచ్చుకుంది. రామ్‌గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిలో పడింది. ఓ రకంగా ఈ ఇంటర్వ్యూనే ఆమెకి బిగ్‌ బాస్‌ లో ఆఫర్ ని తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. 

Ariyana Glory

బోల్డ్ నెస్‌కి మారుపేరు అరియానా. బిగ్‌ బాస్‌ షోలోనూ అదే రేంజ్‌లో బోల్డ్ గా ఉంది. డేరింగ్‌ అండ్‌ డైనమైట్‌లా తోటి కంటెస్టెంట్లతో గేమ్‌ ఆడి సక్సెస్‌ అయ్యింది. అవినాష్‌తో కలిసి ఎంటర్‌టైన్‌ చేసింది. అదే సమయంలో సోహైల్‌తో వార్‌లోకి దిగి తను చాలా స్ట్రాంగ్‌ అని నిరూపించుకుంది. బిగ్‌ బాస్‌ షోలో టాప్‌ 5లో నిలిచింది. 
 

షో అనంతరం మరోసారి వర్మని ఇంటర్వ్యూ చేసింది. అయితే ఈ సారి ఇంటర్వ్యూలో వర్మ చేయడం విశేషం. అది కూడా జిమ్‌లో. టైటిల్‌ ఫిట్లో ఓ వైపు క్లీవేజ్‌ అందాలు, మరోవైపు నడుము,నాభి అందాలు, థైస్‌షోతో వాహ్‌ అనిపించింది. సంచలనంగా మారింది. దీంతో ఓ వైపు గ్లామర్‌ ఫోటో షూట్లు, ఇంకోవైపు టీవీ షోస్‌తో అలరిస్తుంది. నిత్యం గ్లామర్‌ ఫోటోలతో దుమారం రేపుతుంది. 
 

click me!