కూల్ క్లైమేట్ లో అరియనా పరువాల విందు.. గ్రీన్ డ్రెస్ లో నడిరోడ్డుపై రచ్చ, బాగా బొద్దుగా మారిందిగా

Published : Aug 10, 2023, 11:18 AM IST

బిగ్ బాస్ 4లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ గా మారింది. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.

PREV
17
కూల్ క్లైమేట్ లో అరియనా పరువాల విందు.. గ్రీన్ డ్రెస్ లో నడిరోడ్డుపై రచ్చ, బాగా బొద్దుగా మారిందిగా

బిగ్ బాస్ 4లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ గా మారింది. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.

27

ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతోంది.  

37

గత ఏడాది  అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే తొలి చిత్రం. 

 

47

అరియనా సోషల్ మీడియాలో క్యూట్ లుక్స్ తో యువత హృదయాలు దోచుకుంటోంది. నెమ్మదిగా అరియనా ఎక్స్ ఫోజింగ్ పెంచుతోంది. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది. 

57

తాజాగా అరియనా వయ్యారంగా చేసిన ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్ల మతి చెడిపోవడం ఖాయం. వర్షం పడిన నడిరోడ్డుపై చల్లటి వాతావరణంలో తన గ్రీన్ డ్రెస్ తో మురిపించే ప్రయత్నం చేసింది అరియనా. 

 

67

బాగా బొద్దుగా మారి తన సొగసుతో కుర్రాళ్ళకి వల వేస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. అరియనా ఎంత క్యూట్ గా ఉంటుందో ఈ డ్రెస్ లో అంత హాట్ గా ఉంది. బొద్దుగా మారడంతో నెటిజన్లు ఆమెపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 

77

 నెటిజన్లు అరియనాని జూనియర్ ఇలియానా అంటున్నారు. మొత్తంగా అరియనా తన నాజూకు అందాలతో ఇలియనాగా మారుతోంది. ట్రాన్స్ పరెంట్ గ్రీన్ డ్రెస్ లో అరియనా ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. 

click me!

Recommended Stories