Bigg Boss షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇఫ్పటికీ ఆ షో ద్వారా వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం ‘బిగ్ బాస్ తెలుగు 6’కు సంబంధించిన అప్డేట్స్ ను ‘బీబీ కెఫే’ ద్వారా ముందుగానే అందిస్తూ టీవీ ఆడియెన్స్ ను, బిగ్ బాస్ షో లవర్స్ ను ఖుషీ చేస్తోంది. ఈ షోతో స్టార్ మాలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం అవుతోంది.