అరియానా థండర్‌ థైస్‌ ట్రీట్‌.. ఫారెన్‌ వెళ్లినా హాట్‌ షో విషయంలో తగ్గని బిగ్‌ బాస్‌ బ్యూటీ.. ట్రోలర్స్ రచ్చ

Published : Jul 24, 2023, 07:33 PM ISTUpdated : Jul 25, 2023, 07:06 AM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి షోని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత షో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు గ్లామర్‌ ట్రీట్‌తో ఉర్రూతలూగిస్తుంది. నెట్టింట దుమారం రేపుతుంది. అదే సమయంలో ట్రోల్స్ బారిన పడుతుంది.   

PREV
18
అరియానా థండర్‌ థైస్‌ ట్రీట్‌.. ఫారెన్‌ వెళ్లినా హాట్‌ షో విషయంలో తగ్గని బిగ్‌ బాస్‌ బ్యూటీ.. ట్రోలర్స్ రచ్చ

అరియానా గ్లోరీ ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె ఆస్ట్రేలియాలో విహరిస్తుంది. రిలాక్స్ అవుతూ, షాపింగ్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా గడుపుతుంది. ఈ సందర్భంగా ఓ భారీ మాల్‌లో ఆమె సందడి చేసింది. కెమెరాకి పోజులిచ్చింది. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 
 

28

ఇందులో థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది అరియానా. బ్లూ కలర్‌ టైట్‌ ఫిట్‌లో థండర్‌ థైస్‌ చూపించింది. అంతేకాదు హాట్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ఆమె పోటీపడటం విశేషం. ఫారెన్‌ వెళ్లినా గ్లామర్‌ షో ఆపడం లేదీ బోల్డ్ బ్యూటీ. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ నయా వెకేషన్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మరో బిగ్‌ బాస్‌  ఫేమ్‌ మెహబూబ్ కూడా ఉండటం విశేషం.
 

38

ఈ సందర్భంగా నెటిజన్లు స్పందిస్తూ షాకింగ్‌ కామెంట్లు చేస్తున్నారు. ఆమె లుక్స్ పై ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు స్లిమ్‌గా ఉండే అరియానా ఈ మధ్య చాలా లావెక్కింది. బొద్దుగా మారింది. బాగా బరువు పెరిగి షాకిస్తుంది. దీంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఇలా బాగా లేవని అంటున్నారు. హాట్‌ హాట్ కామెంట్లతో ట్రోల్‌ చేస్తున్నారు. 
 

48

పిచ్చి పిచ్చి పోస్ట్ లు పెట్టి, ఈ ఫోటో షూట్లు చేసి మంచి ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసుకుంటున్నావని అంటున్నారు. రాను రాను నమితలా తయారవుతున్నావని అంఉటన్నారు. అక్క డైట్‌ చేయమని, ఇలా చూడలేకపోతున్నామని, అస్సలు బాగా లేవని అంటున్నారు. ఇంకా డోస్‌ పెంచి కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అరియానాని ఆడుకుంటున్నారు. 
 

58

అరియానా ఫేస్‌లోనూ చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మరి ఆమె వర్కౌట్‌ చేయడం లేదా? లేక ఫుడ్‌ విషయంలో వచ్చిన మార్పా? మొత్తానికి అరియానా గ్లోరీ మాత్రం ఇప్పుడు హాట్‌ టాపిక్గా మారుతుంది. నెట్టింట హాట్ ట్రీట్‌తో రచ్చ చేస్తుందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. 
 

68

యూట్యూబ్‌లో పాపులర్‌ అయ్యింది అరియానా. రామ్‌గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేసి మరింత పాపులారిటీని పొందింది. బోల్డ్ ఇంటర్వ్యూలో రచ్చ చేసిన ఈ బ్యూటీకి బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. తాను బోల్డ్ అంటూ షో ప్రారంభంలోనే ఇంట్రోలో తెలిపింది. అంతే బోల్డ్ గా వ్యవహరించింది. మేల్‌ కంటెస్టెంట్లకి దీటుగా గేమ్‌ ఆడుతూ టాప్‌ 5 లో నిలిచింది అరియానా. 

78
Ariyana Glory

దీంతో మంచి క్రేజ్‌, పాపులారిటీ పెరిగిందీ బ్యూటీది. దాన్ని సంచలనంగా మార్చుకుంది అరియానా. వర్మతో మరో ఇంటరాక్షన్‌ పెట్టించుకుంది. ఈసారి ఆ డోస్‌ కూడా పెంచింది. దీంతో మరోసారి సంచలనంగా మారింది. యూట్యూబ్‌ని షేక్‌ చేసింది.

88

దాన్ని అలానే మెయింటేన్‌ చేస్తుంది అరియానా. టీవీ షోస్‌తో బిజీగా గడుపుతుంది. ఫుల్‌ బిజీ అయ్యింది. మొత్తానికి నానా రచ్చ చేస్తుంది. ఇంకోవైపు గ్లామర్‌ కి గేట్లు ఎత్తేస్తూ మరింతగా రెచ్చిపోయిందీ హాట్‌ బ్యూటీ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories