ఇక లేటెస్ట్ ఫొటోస్ ను పంచుకుంటూ ‘మీ బార్బీ గర్ల్ కాదు’ అంటూ క్రేజీగా క్యాప్షన్ ఇచ్చింది. మొత్తానికి తన నయా లుక్ తో దీపికా కట్టిపడేసింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.