వంగి మరీ క్లీవేజ్‌ అందాలు చూపించిన అరియానా.. స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో బిగ్ బాస్‌ బ్యూటీ సూపర్‌ హాట్‌ పోజులు..

Aithagoni Raju | Updated : Sep 06 2023, 12:17 PM IST
Google News Follow Us

బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ బోల్డ్ గా అలరిస్తుంది. ఆమె వ్యవహారం బోల్డ్ గా ఉండటమే కాదు, అందాల విందు కూడా బోల్డ్ గానే చేస్తుంది. అందుకే ఈ బ్యూటీ అందరికంటే ప్రత్యేకంగా నిలిచింది. 
 

18
వంగి మరీ క్లీవేజ్‌ అందాలు చూపించిన అరియానా.. స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో బిగ్ బాస్‌ బ్యూటీ సూపర్‌ హాట్‌ పోజులు..

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన వారిలో అరియానా గ్లోరీ ఒకరు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా తనని తాను మలుచుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తుంది అరియానా గ్లోరీ. ఆవిషయంలో ఇప్పుడు చాలా వరకు రీచ్‌ అయ్యింది. 
 

28

బోల్డ్ గా ఉంటూ, బోల్డ్ గా షో చేస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది ఈ బ్యూటీ బ్యూటీ. తనకు నచ్చినట్టు జీవిస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. తన లైఫ్‌ తన ఇష్టం అని చెప్పే ఈ బ్యూటీ అందాల విందులోనూ తన స్పెషాలిటీని చాటుకుంటుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. 
 

38

తాజాగా అరియానా మరోసారి గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. వంగి మరీ తన పరువాల విందు వడ్డించింది. స్లీవ్‌లెస్‌ గౌనులో హోయలు పోయింది. బిగువైన బ్రాలో ఎద అందాలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. అయితే ఈ బ్యూటీ ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌ వెళ్లిన విషయం తెలిసిందే. 

Related Articles

48

వెకేషన్‌లో భాగంగా గత నెలలో అరియానా ఆస్ట్రేలియా అందాలను ఆస్వాదించింది. వారం రోజులకుపైగానే అక్కడ ఎంజాయ్‌ చేసింది. రిలాక్స్ అయ్యింది. రెట్టించిన ఎనర్జీని పొందింది. ఆ సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలను ఇప్పుడు పంచుకుంది. ఆస్ట్రేలియాలోని పాపులర్ ఆర్ట్ ప్లేస్‌ అయిన స్ట్రీట్‌ ఆర్ట్ గ్రాఫిటీ వద్ద అరియానా ఈ అందాల పోజులివ్వడం విశేషం. 
 

58

అరియానా.. బిగ్ బాస్‌ తర్వాత మంచి పాపులారిటీ, క్రేజ్‌ని తెచ్చుకుంది. కానీ సరైనా ఆఫర్లని తెచ్చుకోలేకపోయింది. బలంగా ఒక దాంట్లో దూసుకుపోతుందనేలా లేదు. అన్నింటిలోనూ పాల్గొంటూ కెరీర్‌ని లాక్కొస్తుంది. సినిమానా, యాంకరింగ్‌గా, షోస్  అనేది ఫిక్స్ కాలేకపోతుంది. 
 

68

అయితే వచ్చే అవకాశాలను బట్టి అది ఉంటుందని చెప్పొచ్చు. బిగ్‌ బాస్‌తో చాలా మంది పేరు తెచ్చుకున్నా,సర్వైవ్‌ అయ్యేవాళ్లు చాలా తక్కువే. ఆ విషయంలో అరియానా చాలా ముందుంది అని చెప్పొచ్చు. కానీ తన టాలెంట్‌కి తగ్గ ఆఫర్లు రావడం లేదనేది నిజం. ఒంటరి పోరాటం చేసి ఇక్కడి వరకు వచ్చిన అరియానా డేర్‌ని అభినందించాల్సిందే. 
 

78

అరియానా.. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె రామ్‌గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేసి పాపులర్‌ అయ్యింది. వీరిద్దరి కన్వర్జేషన్‌ సంచలనంగా మారింది. దీంతో బిగ్‌ బాస్‌ ఆఫర్‌ని కొట్టేసింది. బిగ్‌ బాస్‌ షో తర్వాత కూడా వర్మతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో తన అందాలను అన్ని యాంగిల్స్ లో ఆవిష్కరించి షాకిచ్చింది. 
 

88

తన బోల్డ్ నెస్‌ని మరోసారి చాటుకుంది. అదే సమయంలో వర్మతో బోల్డ్ కన్వర్జేషన్‌తోనూ చర్చనీయాంశమైంది. అదే దూకుడుతో ముందుకు సాగుతుంది. దీనికితోపాటు అందాల విందు చేస్తూ నెటిజన్లని ఆకర్షిస్తుంది. సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ బోల్డ్ బ్యూటీ. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos