ఆర్జీవిని ఇంటర్వ్యూ చేశాక బోల్డ్ గా కనిపించడం అషురెడ్డికి కూడా అలవాటైపోయింది ఏమో. తాజాగా అషురెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తోంది. మరో యంగ్ యాంకర్ అరియనా కూడా సోషల్ మీడియాలో బోల్డ్ గా మారిపోతోంది. అరియానా, అషురెడ్డి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. ఇద్దరూ ఆర్జీవీ శిష్యురాళ్ళు అయిపోయారు.