ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 (Bigg Boss Telugu 6)పై ఎప్పటికప్పుడు ‘బీబీ కెఫే’ షో ద్వారా అప్డేట్ అందిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ‘బిగ్ బాస్’ లవర్స్ కు హౌజ్ లోని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేస్తూ షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈషోను అరియానా గ్లోరీ, యాంకర్ శివ కొనసాగిస్తున్నారు.