అందాల భామ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ అగ్రెసివ్ గానే ఉంటారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో అనుష్క శర్మ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలుగా విరాట్, అనుష్క అన్యోన్యంగా జీవిస్తూనే వారి వారి వృత్తుల్లో రాణిస్తున్నారు.