నన్ను వేశ్యగా ట్రీట్‌ చేస్తున్నారంటూ అనురాగ్‌ కశ్యప్‌ కూతురు ఎమోషనల్‌

Published : Feb 19, 2021, 04:19 PM IST

అనురాగ్‌ కశ్యప్‌ బాలీవుడ్‌ డైరెక్టర్‌గా, నిర్మాతగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కూతురు అలియా ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తాను దిగిన లోదుస్తుల ఫోటోలను పంచుకోవడం వల్ల విపరీతమైన ట్రోల్స్ కి గురైన ఆలియా.. దానిపై స్పందిస్తూ ఎమోషనల్‌ అయ్యింది. ఈ మేరకు ఓ వీడియోని పంచుకుంది. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది.  

PREV
19
నన్ను వేశ్యగా ట్రీట్‌ చేస్తున్నారంటూ అనురాగ్‌ కశ్యప్‌ కూతురు ఎమోషనల్‌
దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ మొదటి భార్య ఆర్తి బజాజ్‌ కూతురు ఆలియా పలు ఇన్నర్‌ బ్రాండ్లను ప్రమోట్‌ చేస్తూ వాటిని ధరించి ఫోటోలకు పోజులిస్తుంది. వాటిని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటోంది.

29
ఆలియా ఇలా అర్థనగ్న దుస్తులు ధరించడంపై అభిమానులు, నేటిజన్లు ట్రోల్‌ చేయడం స్టార్‌ చేశారు. రకరకాలుగా ట్రోల్‌ చేసిన నేపథ్యంలో ఫీలైన ఆలియా ఈ చేదు విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఓ వీడియోని షేర్‌ చేసింది.

39
ఇందులో ట్రోల్స్ తనని ఎంతగా ప్రభావితం చేశాయనే విషయాన్ని తెలియజేసింది ఆలియా. తనని వేశ్యగా చూస్తున్నారని, అత్యాచారం, హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయింది.

49
సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ వల్ల నాకు చాలా క్లారిటీ వచ్చింది. `నేను ఎంత సున్నితమైన వ్యక్తినో, చిన్న వ్యతిరేకత కూడా నన్ను ఎంతలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నా. ఇప్పటి వరకు నాకు అస్సలు తెలీయదు. నేనింత సెన్సిటీవ్‌ అని, ఆ విషయం తెలిసి ప్రతి రోజు ఏడ్చాను` అని చెప్పింది.

59
`నేనొక భారతీయురాలిని కావడం వల్ల అలాంటి విషయాలు పోస్ట్ చేయడంతో సిగ్గుపడాలని ప్రజలు నాకు చెబుతున్నారు. ఇందుకు నన్ను రేప్‌ చేస్తానని హెచ్చరిస్తున్నారు. నన్ను వేశ్యగా పిలుస్తున్నారు. నా రేటు ఎంతని అడుగుతున్నారు. చంపేస్తామంటున్నారు. నా ఫ్యామిలీ మెంబర్స్ ని బెదిరిస్తున్నారు` అని తెలిపింది.

69
ఇవన్నీ తనని బాగా బాధించాయని, మానసికంగా ఎంతో కుంగిపోయానని చెప్పింది. ఆ తర్వాత తాను తేరుకున్నట్టు, అనామక ముసుగు వెనుక దాక్కున్న ట్రోల్స్ కి నేను ప్రభావితం కాకూడదని నిర్ణయించుకుందట. ఎవరైతే పని లేకుండా ఖాళీగా ఉన్నారో వారే వీటి గురించి పట్టించుకుంటారని తెలిపింది.

79
`వాళ్లందరినీ నేను నిజాయితీగా బ్లాక్ చేస్తాను. నా సోషల్ మీడియాలో ఏదైనా ప్రతికూలంగా ఉంటే, నేను దాన్ని బ్లాక్ చేస్తాను. ఎందుకంటే. నా సోషల్ మీడియా ఎప్పుడూ సానుకూల ప్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నాను` అని తెలిపింది. మరోవైపు తనకు సినీ పరిశ్రమలోకి వచ్చే ఆలోచన లేదని ఆలియా వెల్లడించింది.

89
1997తో ఈనురాగ్ కశ్యప్‌ ఫిల్మ్ ఎడిటర్ ఆర్తి బజాజ్‌ను వివాహం చేసుకున్నాబు. వీరికి ఆలియా అనే కుమార్తె ఉంది. అయితే, ఈ జంట 2009లో విడాకులు తీసుకున్నారు.

99
ఆ తరువాత 2013 లో 'దేవ్‌డీ' చిత్రనిర్మాత, నటి కల్కి కోచ్లిన్‌ను వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెతో కూడా 2015లో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆలియా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories