అనుపమ ఇంత హాట్ గా అందాలు వడ్డిస్తే తట్టుకోవడం కష్టమే... అద్దంలో అలా చూసుకుంటూ!

Published : Apr 21, 2023, 11:10 AM IST

హోమ్లీ బ్యూటీ అనుపమ కూడా అందాల ప్రదర్శన చేస్తుంది. క్యూట్ హీరోయిన్ ఇమేజ్ బ్రేక్ చేస్తూ హాట్ హీరోయిన్ గా తయారైంది.మడిగట్టుకు కూర్చుంటే అవకాశాలు రావు. పరిస్థితులతో పాటు మారాల్సిందే. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు అదే చేస్తున్నారు.   

PREV
15
అనుపమ ఇంత హాట్ గా అందాలు వడ్డిస్తే తట్టుకోవడం కష్టమే... అద్దంలో అలా చూసుకుంటూ!
Anupama Parameswaran


తాజాగా మిర్రర్ సెల్ఫీతో అనుపమ పరమేశ్వరన్ మెంటల్ తెప్పిస్తుంది. రెచ్చగొట్టే భంగిమల్లో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. చోళీ లెహంగాలో అనుపమ నడుము వంపులు ఫిదా చేస్తుండగా, లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. 
 

25
Anupama Parameswaran

ఇక అనుపమ కెరీర్ పరిశీలిస్తే.. కార్తికేయ 2 తో ఒక్కసారిగా ఫార్మ్ లోకి వచ్చింది.కెరీర్ ప్రమాదంలో పడగా భారీ హిట్ తో మైలేజ్ తెచ్చుకుంది. నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 వంద కోట్ల మార్క్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి.  హిందీలో ఈ మూవీ విజయం సాధించడం మరో విశేషం. పెద్ద హీరోల చిత్రాలకు షాక్ ఇస్తూ కార్తికేయ 2 ఊహించిన వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2 దాదాపు రూ. 30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ విజయాన్ని టీమ్ భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు . 
 

35


 అయితే కార్తికేయ 2 అనంతరం విడుదలైన 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ లో ఆడకున్నా ఓటీటీ హక్కులతో 18 పేజెస్ ప్రాఫిట్ వెంచర్ గా మిగిలినట్లు సమాచారం. 

45

కాగా బటర్ ఫ్లై టైటిల్ తో అనుపమ ఒక ఓటీటీ మూవీ చేశారు. అది కూడా నిరాశపరిచింది. కార్తికేయ 2 అనంతరం ఆమెకు రెండు ప్లాప్స్ పడ్డాయి. ప్రస్తుతం ఒక మలయాళం, ఒక తమిళ చిత్రంలో అనుపమ నటిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అనుపమ గ్లామర్ షో హద్దులు దాటేస్తుంది. 

55

అనుపమ గ్లామరస్ ఫోటో షూట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి. రౌడీ బాయ్స్ మూవీలో అనుపమ రెచ్చిపోయి నటించింది. లిప్ లాక్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా పాల్గొన్నారు. అనుపమ అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని ప్రేక్షకులు ప్రముఖంగా చెప్పుకున్నారు.

click me!

Recommended Stories