వెండితెరపై వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో ఇలా స్టన్నింగ్స్ లో దర్శనమిస్తోంది. అంతకంతకూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. మరోవైపు నెటిజన్లు కూడా దివి పంచుకునే ఫొటోలు, పోస్టులను క్షణాల్లోనే నెట్టింట వైరల్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.