కర్లీ హెయిర్‌లో విరహాలు దాస్తూ పిచ్చెక్కిస్తున్న అనుపమా పరమేశ్వరన్‌.. చిలిపి పోజులతో టెంప్టింగ్‌

Published : Mar 28, 2022, 01:04 PM IST

అనుపమా పరమేశ్వరన్‌ హాట్‌ నెస్‌కి మరో పేరుగా మారిపోతుంది. పద్దతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ స్కిన్‌ షోతో పిచ్చెక్కిస్తుంది. తాజాగా చిలిపి పోజులతో కాకరేపుతుంది. నెటిజన్లకి నిద్రలేకుండా చేస్తుంది. 

PREV
18
కర్లీ హెయిర్‌లో విరహాలు దాస్తూ పిచ్చెక్కిస్తున్న అనుపమా పరమేశ్వరన్‌.. చిలిపి పోజులతో టెంప్టింగ్‌

అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) ట్రెడిషనల్‌ లుక్‌ అనే పదానికి పుల్‌స్టాప్‌ చెప్పేసింది. సాధ్యమైనంత వరకు తనలోని హాట్‌ యాంగిల్స్ ని ప్రదర్శిస్తుంది. తన నయాగార నడుములను, నాభీ అందాలను ఆరబోస్తున్న ఈ అందాల సోయగం చిలిపి పోజులతో కవ్విస్తూ కాకరేపుతుంది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న కర్లీ హెయిర్‌తో కూడిన పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

28

ఇందులో కర్లీ హెయర్‌ రింగులుగా తన ముఖంపై వేసుకుని హాట్‌ పోజులిచ్చింది. తనలోని విరహా వేదనని ఆ హెయిర్‌ చాటున దాస్తూ చిలిపిగా కవ్విస్తుంది అనుపమా పరమేశ్వరన్‌. దీంతో ఈ డార్క్ సైడ్‌ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయాయి. Anupama Parameswaran Hot Photos.

38

అనుపమా పరమేశ్వరన్‌ ఈ సందర్భంగా చేసిన కామెంట్‌ హాట్‌ టాపిక్‌ అవుతుంది. తన కర్లీ హెయిర్‌ని ఆమె నూడిల్స్ తో పోల్చింది. బ్లాక్‌ నూడిల్స్ లంచ్‌కి ఎలా ఉన్నాయన్ని ప్రశ్నిస్తుంది అనుపమా. నెటిజన్లేమో నూడీల్స్ ఏంటీ ఆమె అందాన్నే తినేలా ఉన్నారు. ఈ పిక్స్ పై హాట్‌ కామెంట్లు పెడుతూ వరుసగా పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.

48

అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పటి వరకు క్యూట్‌ యాంగిల్‌నే చూపించింది. నిండైన అందాలతో కనువిందుగా ఉంటుందీ బ్యూటీ. కానీ తనలోని హాట్‌ యాంగిల్‌ని ఆవిష్కరించింది చాలా తక్కువ. మలయాళ భామ కావడంతో ఆ హద్దుల్లో ఉంది. కానీ ఇప్పుడు దాన్ని బ్రేక్‌ చేస్తుంది. తాము రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయినే అనే సంకేతాలనిస్తుంది. తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో లాంగ్‌ కెరీర్‌కి గ్లామర్‌ షో కూడా ముఖ్యమే అని తెలుసుకున్నట్టుంది. ఇటీవల తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇటీవల ఆమె నటించిన `రౌడీ బాయ్స్` లోనూ చాలా బోల్డ్ రోల్‌ చేసింది. లిప్‌లాక్‌ కూడా ఇచ్చి చర్చనీయాంశంగా మారింది. 

58

`ప్రేమమ్‌` చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమా పరమేశ్వర్‌ కమర్షియల్‌ హీరోగాయిన్‌గా మారేందుకు ప్రయత్నిస్తుంది. ట్రెడిషనల్‌ లుక్‌లోనే ఉంటే కెరీర్‌ లాంగ్‌రన్‌ కష్టమని ముందే తెలుసుకున్నట్టుందీ అందాల పాప. నెమ్మదిగా తన చుట్టూ ఉన్న సంకేళ్లని తెంచేసుకుంటుంది. కనువిందు చేస్తుంది. 

68

అనుపమా లేటెస్ట్ ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ప్రేమికుల రోజు విషెస్‌ చెబుతూ.. తాము సింగిలే అనే విషయాన్ని అనుపమా దృష్టికి తీసుకొస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అంతేకాదు ఫైర్‌, హాట్‌ ఎమోజీలతో ఆమె అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

78

అనుపమా పరమేశ్వరన్‌ తెలుగులో సరైన హిట్‌ అందుకోవడంలో విఫలమయ్యింది. ఆమె నటించిన `అ.. ఆ`, `ప్రేమమ్‌`, `శతమానం భవతి` చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ఇటీవల `రౌడీబాయ్స్`తోనూ ఆకట్టుకుంది. ఇందులో ఏకంగా కొత్త హీరోకి లిప్‌లాక్‌ పెట్టి మరీ షాకిచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. నిర్మాత కొడుకు అయితే మాత్రం ముద్దు పెట్టేస్తావా? అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. దీనికి ఘాటుగానే స్పందించి కౌంటర్‌ ఇచ్చింది అనుపమా. 

88

ప్రస్తుతం ఈ క్యూట్‌ అందాల భామ తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి `18పేజెస్‌`, మరోటి `కార్తికేయ 2`. ఈ రెండు నిఖిల్‌ హీరోగా రూపొందుతున్న చిత్రాలే కావడం విశేషం. మరోవైపు ఇటీవల ఇటీవల `బట్టర్‌ఫ్లై` అనే సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో తనే మెయిన్‌ లీడ్‌గా కనిపించబోతుండటం విశేషం. అలాగే `హెలెన్‌` అనే మరో తెలుగు సినిమాలోనూ నటిస్తుంది అనుపమా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories