19
అనుపమా పరమేశ్వరన్ తన బ్రదర్ షర్ట్ ని దొంగిలించిందట. ఆ షర్ట్ ని తాను వేసుకుని బెడ్‌పై కొంటెగా పోజులిచ్చింది.

Subscribe to get breaking news alertsSubscribe 29
అంతేకాదు షర్ట్ ని పైకి ముడేసి నడుము మడతలు చూపిస్తుంది. కొద్ది కొద్దిగా కనిపించే నడుముని చూని నెటిజన్లు ఫిదా అవుతున్నారట.

39
నీ నడుము మడతలు నా మతిపోగొడుతున్నాయంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే అనుపమా కొంటెగా ఇచ్చిన పోజులు మాత్రం కట్టిపడేస్తున్నాయి.

49
చివరగా `రాక్షసుడు` చిత్రంతో తెలుగులో మెరిసిన అనుపమలో మరో టాలెంట్ కూడా ఉంది. ఆమె మంచి పెయింటింగ్ ఆర్టిస్టు ఉన్నారని చాలా సార్లు నిరూపించింది.

59
తాజాగా ఓ లేడీ ఫోటోని గీసింది. అద్భుతమైన కళా హృదయాన్ని చాటుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది అనుపమ. అవి తెగ వైరల్ అవుతున్నాయి.

69
మరోవైపు తన సోదరుడిని డిస్టర్బ్ చేస్తూ ఓ వీడియోని షేర్ చేసింది. తన హ్యాపీనెస్ కోసం, బోర్ కొట్టినప్పుడు ఇలా చేస్తుందట అనుపమ.

79
మొత్తానికి ఫన్నీ యాక్టివిటీస్‌తో ఆకట్టుకుంటూ, గ్లామర్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తుందీ `ప్రేమమ్` బ్యూటీ.

89
ప్రస్తుతం అనుపమ తెలుగులో `18పేజెస్` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో ఓ సినిమా చేస్తుంది.

99
అనుపమా గ్లామర్ పిక్స్.
అనుపమా గ్లామర్ పిక్స్.
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...