వయ్యారాలుపోతున్న అనుపమా పరమేశ్వరన్, చీరకట్టులో మాయ చేస్తోన్న మలబారు అందం..

Published : Mar 02, 2023, 07:03 AM ISTUpdated : Mar 02, 2023, 08:24 AM IST

కెరీర్ లో మంచి జోరుమీద ఉంది అనుపమా పరమేశ్వరన్. వరుస సినిమాలు..వరుస సక్సెస్ లు.. బిజీ లైఫ్.. హ్యాపీగా గడిపేస్తోంది. అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాను పలకరిస్తూ.. కుర్రాళ్లు పులకరించేలా ఫోటో షూట్లు చేస్తోంది బ్యూటీ. 

PREV
18
వయ్యారాలుపోతున్న అనుపమా పరమేశ్వరన్, చీరకట్టులో మాయ చేస్తోన్న మలబారు అందం..

అందంతో అద్భుతం చేస్తోంది అనుపమా పరమేశ్వరన్. మూవీ కెరీర్ ను పరుగులు పెట్టిస్తూనే.. సోషల్ మీడియా జోరు చూపిస్తుంది మలయాళ బ్యూటీ. తన అందంతో కుర్రాళ్ల మనసుల్ని లాగేసుకుంటుంది. రీసెంట్ గా అనుపమా పరమేశ్వరన్ చేసిన ఫోటో షూట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 

28

చీరకట్టులో మెరిసిపోయింది మలబారు అందం. చిరునవ్వులు చిందిస్తూ అనుపమా పరమేశ్వరన్ ఫోటోలకుమురిసిపోతున్నారు నెటిజన్లు. ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మరీ ఓవర్ గా స్కిన్ షో చేయకుండా.. కాస్త పద్దతిగా కనిపించింది బ్యూటీ.  

38

అ..ఆ..సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అనుపమ గత ఏడాది నటించిన కార్తికేయ 2, 18 పేజస్ సినిమాలతో సూపర్  సక్సెస్ ను అందుకుంది. మరీ ముఖ్యంగా కార్తికేయా2 సినిమా  పాన్ ఇండియా మూవీగా  సూపర్ సక్సెస్ అవ్వడంతో ఉప్పొంగిపోతోంది యంగ్ బ్యూటీ. 

48

అవ్వడానికి మలయాళీ అమ్మయే అయినా.. అచ్చతెలుగు అమ్మాయిలానే కలిసి పోయింది. టాలీవుడ్ ఆడియన్స్ మనసుల్లో నిలచిపోయింది అనుపమా పరమేశ్వరన్. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకూ తన సొంత వాయిస్ తో తెలుగు డబ్బింగ్ చెప్పుకుంది. తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ.. చాలా మంది హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తోంది బ్యూటీ. 

58

శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. ఇప్పటికీ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అంతే కాదు.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటూ.. ఫ్యాన్స్ ను అలరిస్తూ.. అద్భుతం చేస్తోంది. 

68

హీరోయిన్ ను కదా అని హడావిడి చేయకుండా.. సింపుల్ గా ఉండటానికి ప్రయత్నంచేస్తుంది అనుపమా. పక్కింటి అమ్మాయిలా కలిసిపోతుంది. రీసెంట్ గా తన బర్త్ డేను కూడా సింపుల్ గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సెలబ్రేట్ చేసుకుంది బ్యూటీ. 

78

కెరీర్ లో మంచి జోరుమీద ఉంది అనుపమా పరమేశ్వరన్. వరుస సినిమాలు..వరుస సక్సెస్ లు.. బిజీ లైఫ్.. హ్యాపీగా గడిపేస్తోంది. అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాను పలకరిస్తూ.. కుర్రాళ్లు పులకరించేలా ఫోటో షూట్లు చేస్తోంది బ్యూటీ

88

ఎంత పద్దతిగా ఫోటోలు పెట్టిందో.. అంతే హాట్ గా కూడా కనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అనుపమా పరమేశ్వరన్. ఇంట్లో సరదాగా తాను చేసే పనులు ఫ్యాన్స్ తో శేర్ చేసుకునే బ్యూటీ. అప్పుడప్పుడు కుర్రాళ్ళకు చెమటలు పట్టించేలా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు నుంచి బటర్ ప్లై తో పాటు... తమిళ మలయాళంలో మరికొన్నిసినిమాలు ఉన్నాయి.  

click me!

Recommended Stories