హాఫ్‌ శారీలో అనుపమా స్టన్నింగ్ పోజులు.. సెల్ఫీ పోజులో నడుము చూపిస్తూ రచ్చ.. `18పేజెస్‌` ఈవెంట్‌లో హైలైట్‌

Published : Dec 20, 2022, 03:28 PM ISTUpdated : Dec 20, 2022, 04:07 PM IST

క్యూట్‌ అందాల భామ అనుపమా పరమేశ్వరన్‌ రాను రాను మరింత హాట్‌గా మారిపోతుంది. ఆమె సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. తాజాగా `18పేజెస్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.   

PREV
19
హాఫ్‌ శారీలో అనుపమా స్టన్నింగ్ పోజులు.. సెల్ఫీ పోజులో నడుము చూపిస్తూ రచ్చ.. `18పేజెస్‌` ఈవెంట్‌లో హైలైట్‌

అనుపమా పరమేశ్వరన్‌(Anupama Parameswaran) క్రమంగా గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. తన క్యూట్‌ అందాలతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన నడుము వొంపులు, హాఫ్‌శారీలో తన పిచ్చెక్కించే అందాలను ఆవిష్కరించింది. రెడ్‌ హాఫ్‌ శారీలో మెరిసిందీ అందాల సోయగం. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. 
 

29

అనుపమా ప్రస్తుతం `18 పేజెస్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో రెడ్‌ హాఫ్‌ శారీలో మెరిసింది అనుపమా. ఈవెంట్‌కి హైలైట్‌గా నిలిచింది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 

39

కొంటె నడుముని కొసిరి కొసిరి చూపిస్తూ కవ్విస్తుంది అనుపమా. మరోవైపు అభిమానులతో సెల్ఫీ దిగుతూ ఆమె నడుము వొంపుకు కుర్రాళ్లు విలవిల లాడిపోతున్నారు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 
 

49

ఇక ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అనుపమా స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కావడమే కాదు, అందరూ ఆమె గురించి మాట్లాడటం మరో హైలైట్ గా నిలిచింది. సుకుమార్‌, అల్లు అర్జున్‌, అల్లు అరవింద్ ఇలా అంతా అనుపమాని పొగిడేశారు. `రంగస్థలం`లోనూ అనుపమాని తీసుకోవాలనుకున్నామని సుకుమార్‌ చెప్పడం హైలైట్‌గా నిలిచింది. 
 

59

నిఖిల్‌ హీరోగా అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన `18 పేజెస్‌` చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించారు. జీఏ1 పిక్చర్స్, సుకుమార్‌ రైటింగ్స్ పతాకంపై తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లలో విడుదల కాబోతుంది. `కార్తికేయ2` తర్వాత సేమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. 

69

అనుపమా పరమేశ్వరన్‌ రాను రాను గ్లామర్‌ డోస్‌ పెంచుతున్న విషయం తెలిసిందే. ఆమె ట్రెడిషన్‌ దుస్తుల్లోనే యమ హాట్‌గా కనిపిస్తుండటం విశేషం. శారీలో తన అందాల సొగసులు, నడుము వొంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్లని టెంప్ట్ చేస్తూ వాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారిపోతుంది. 
 

79

అనుపమా మల్టీ టాలెంటెడ్. నటి మాత్రమే కాదు మంచి పెయింటర్‌ కూడా. ఆమె అనేక చిత్రాలను వేసింది. వాటిని అడపాదడపా అభిమానులతో సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంది. అంతేకాదు తనలో మంచి సింగర్ ఉన్నారని ఇటీవల `18పేజెస్‌` ట్రైలర్‌ ఈవెంట్‌లోనూ తెలియజేసింది. అద్భుతంగా పాట పాడి అందరిని ఆకట్టుకుంది. 
 

89

ప్రస్తుతం నటిగా వరుసగా బిజీగా ఉంది. ఏడాది కిత్రం అనుపమా చేతిలో ఒక్కటే సినిమా ఉండింది. ఇప్పుడు అరడజనుకుపైగా ఉన్నాయి. ఫుల్‌ బిజీ అయిపోయింది. `బట్టర్‌ ఫ్లై`తోపాటు `సిరెన్‌`, `జేఎస్‌కే ట్రూత్ షల్‌ ఆల్వేస్‌ ప్రెవైల్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే రెజీనాతో కలిసి మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది అనుపమా. 

99

క్యూట్‌ అందాల భామ అనుపమా పరమేశ్వరన్‌ రాను రాను మరింత హాట్‌గా మారిపోతుంది. ఆమె సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. తాజాగా `18పేజెస్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories