అనుపమా నీకిది న్యాయమా? పోజులతోనే కాదు, పోస్ట్ తోనూ రెచ్చగొడుతున్న హోమ్లీ బ్యూటీ..షేకింగ్‌

Published : Jan 23, 2024, 08:52 PM IST

అనుపమా పరమేశ్వరన్‌ హోమ్లీ బ్యూటీగా తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తెలుగమ్మాయిలా కలిసిపోయింది. కానీ ఉన్నట్టుంది కొత్త యాంగిల్స్ చూపిస్తూ షాకిస్తుంది.   

PREV
18
అనుపమా నీకిది న్యాయమా? పోజులతోనే కాదు, పోస్ట్ తోనూ రెచ్చగొడుతున్న హోమ్లీ బ్యూటీ..షేకింగ్‌

అనుపమా పరమేశ్వరన్‌ ని చూస్తే తెలుగు అమ్మాయిలా, పదహారణాల పడుచు పిల్లలా ఉంటుంది. లెహంగా ఓణి కట్టి తెలుగు అబ్బాయిలా ఉంటుంది. ప్రారంభంలో ఆమె తెలుగులో అలాంటి సినిమాలు, అలాంటి పాత్రలే చేసింది. తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. 
 

28

మలయాళంకి చెందిన ఈ బ్యూటీ తెలుగు వారు మెచ్చిన హీరోయిన్‌గా మెప్పించింది. ఇక్కడ భాగమయ్యింది. కానీ అనూహ్యంగా ఇటీవల మారిపోయింది. తనలోని మార్పులను ఆవిష్కరిస్తుంది. గతేడాది నుంచి షాకింగ్‌ లుక్‌లో కనిపిస్తుంది అనుపమా పరమేశ్వరన్‌. అభిమానుల హార్ట్ బ్రేక్‌ చేస్తుంది. 
 

38

ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌ చూపించింది. నెవర్‌ బిఫోర్‌ అనేలా మారింది. రెచ్చగొట్టేలా పోజులిచ్చింది. తన పరువాల విందు వడ్డించింది. సైడ్‌ యాంగిల్‌లో అందాల విందు చేస్తుంది. నడుము వొంపులతో మత్తెక్కిస్తుంది. ఎద ఎత్తులు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. 

48

ఇక నిషా ఎక్కించే కళ్లతో మత్తుచల్లుతుంది. అంతేకాదు చూపులతోనే చంపేస్తుంది. డేంజర్‌ పిల్లలా మారి ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లకి షాకిస్తున్నాయి. 

58

అనుపమా పరమేశ్వరన్‌ ఈ రేంజ్‌లో హాట్‌ షో చేయడం ఇదే మొదటి సారి అనేలా ఆమె నయా ఫోటోలున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ చేసిన పోస్ట్ కూడా అదే రేంజ్‌లోరెచ్చగొట్టేలా ఉంది. మరింత పిచ్చెక్కించేలా ఉంది. 
 

68

ఇందులో అనుపమా చెబుతూ, నీ గురించి ఏదైనా నన్ను ప్రమాదకరమైన మహిళగా భావించేలా చేస్తుంది` అనిపేర్కొంది. తన అందం చెడగొట్టేలా ఉందని, తను చాలా డేంజర్‌గా ఉందని భావించేలా చేస్తున్నట్టు పేర్కొంది. దూరమైన మీనింగ్‌ మరింతగా రచ్చ చేస్తుందీ హోమ్లీ బ్యూటీ. 
 

78

అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పుడు మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అందులో `ఈగల్‌` ఒకటి. ఇందులో కీలక పాత్రలో మెరుస్తుంది. దీంతోపాటు `టిల్లు స్వ్కైర్‌`లో నటించింది. ఇందులో ఆమె పాత్ర బోల్డ్ గా ఉంది. రొమాన్స్ లో రెచ్చిపోయింది. లిప్‌ లాక్‌లతో తనలోని కొత్త కోణాలను చూపించింది. 
 

88

అనుపమ నేనా ఇదంతా చేసేది అని అభిమానులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ సినిమా ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా, మలయాళంలో ఓ మూవీ చేస్తూ బిజీగా ఉంది అనుపమా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories