Anupama Parameswaran Killing Looks: చూడ్డానికి క్యూట్‌గా ఉందని టెంప్ట్ అయితే కిల్‌ అయిపోవాల్సిందే..

Published : Dec 26, 2021, 09:33 PM ISTUpdated : Dec 27, 2021, 08:51 AM IST

క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ రూట్‌ మార్చింది. ట్రెడిషనల్‌గానేకాదు, అంతకు మించి తానేంటో చూపించాలనుకుంటుంది. కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. వరుసగా గ్లామర్‌ పిక్స్ తో మెస్మరైజ్‌ చేస్తుంది. 

PREV
17
Anupama Parameswaran Killing Looks: చూడ్డానికి క్యూట్‌గా ఉందని టెంప్ట్ అయితే కిల్‌ అయిపోవాల్సిందే..

అనుపమా పరమేశ్వరన్‌(Anupama Parameswaran) ముద్దుముద్దు అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న క్యూట్‌ ఫోటోలు కనువిందు చేస్తున్నాయి. ఎంతో క్యూట్‌గా కనిపిస్తూ చూపుతిప్పుకోనివ్వడం లేదు అనుపమా. అయితే చూడ్డానికి క్యూట్‌గా ఉందని చూస్తే కిల్‌ అయిపోవడం ఖాయమంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే అనుపమా లుక్‌ అలా ఉందట.

27

ఇన్నోసెంట్‌గా కనిపించే ఈ అందాల సోయగం ఇప్పుడు లుక్స్ పరంగానూ ట్రెండ్‌ మార్చిందని చెప్పొచ్చు. ఒక ఫోటోలో క్యూట్‌ స్మైల్‌తో కట్టిపడేస్తున్న ఈ భామ మరో ఫోటోలు బయపెట్టిస్తుంది. చూపులతోనే చంపేస్తా అన్నట్టుగా Anupama Parameswaran ఇచ్చిన పోజు ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. వైరల్‌ అవుతుంది. 

37

క్రిస్మస్‌ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్‌ తన అభిమానులకు విషెస్‌ చెబుతూ ఇలా కొంటెగా ఫోటోలను పంచుకుంది. ఆమె అభిమానులకు గిలిగింతలు పెడుతుంది. కట్టిపడేస్తుంది. 

47

అనుపమా పరమేశ్వరన్‌.. కెరీర్‌ బిగినింగ్‌ లో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించింది. కానీ రాను రాను ఆమె రూట్‌ మార్చింది. తన కెరీర్‌ని సాంప్రదాయం అడ్డు వస్తుందని భావించిందో ఏమో కాస్త ఓపెన్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. తాను అన్ని రకాల పాత్రలు చేయగలననే సిగ్నల్స్ ని మేకర్స్ కి ఇస్తుంది అనుపమా. 

57

అనుపమా అందమైన నటి మాత్రమే కాదు, అద్భుతమైన నటి కూడా. ఆమె పాత్రలను రక్తికట్టించడంలో ముందే ఉంటుంది. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన `అ ఆ` చిత్రంలోనే నాగవళి పాత్రలో తన విశ్వరూపం చూపించింది. నెగటివ్‌ షేడ్స్ ఉన్న అందమైన అమ్మాయిగా మెప్పించింది. అందరి దృష్టిని ఆకర్షించింది. 
 

67

ఆ తర్వాత సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. కమర్షియల్‌ సినిమాలు, కమర్షియల్‌ పాత్రలకు దూరంగా తన పాత్రకి ప్రయారిటీ ఉన్న చిత్రాలనే ఒప్పుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 

77

అయితే ఇటీవల ఈ బ్యూటీకి తెలుగులో ఛాన్స్ లు తగ్గాయి. దీంతో గ్లామర్‌ డోస్‌ పెంచుతూ వస్తోంది. హద్దుల్లోనే ఉంటూ ఎంత సెక్సీగా కనిపించొచ్చు ప్రయత్నిస్తుంది. ఆ విషయంలో సక్సెస్‌ అవుఉతంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో `18పేజెస్‌`, `కార్తికేయ2`, `రౌడీ బాయ్స్` చిత్రాల్లో నటిస్తుంది. 

also read: Ntr with Samantha: అందరి ఆలోచనలను తలక్రిందులు చేస్తున్న సమంత.. చైతూకి మైండ్‌బ్లాంక్‌ ?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories