నడుము చూపిస్తూ రెచ్చగొడుతున్న అనుపమా.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోతో మంట పుట్టిస్తుంటే కుర్రాళ్లు బేజార్‌

Published : Oct 14, 2021, 12:15 AM ISTUpdated : Oct 14, 2021, 08:57 AM IST

అనుపమా పరమేశ్వరన్‌ నెట్టింట మంట పుట్టిస్తుంది. ఓ వైపు దసరా పండుగ కోసం జనాలు ఫెస్టివల్‌ మూడ్‌లోకి వెళ్తుంటే, అనుపమా మాత్రం సునామీ సృష్టిస్తుంది. అది మామూలు సునామీ కాదు, అందాల సునామీ.. చూస్తే తట్టుకోవడం కష్టమే. ఆ మత్తులో చిత్తైపోవాల్సిందే.   

PREV
17
నడుము చూపిస్తూ రెచ్చగొడుతున్న అనుపమా.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోతో మంట పుట్టిస్తుంటే కుర్రాళ్లు బేజార్‌

`ప్రేమమ్‌` భామ అనుపమా పరమేశ్వరన్‌ ట్రెడిషనల్‌కి మారుపేరుగా నిలిచి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు అనుపమా అంటే ఓ గుడ్‌ లుకింగ్‌ వైబ్రేషన్స్ కలిగేవి. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. తన గ్లామర్‌ సైడ్‌ ఓపెన్ అవుతుంది. అందాలు చూపించేందుకు బ్రేక్‌లు ఎత్తేస్తుంది.

27

తాజాగా అనుపమా పరమేశ్వరన్‌ శారీలో మెరిసింది. అంతేకాదు నడుము మడతలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఓ వైపు నుంచి పర్‌ఫెక్ట్ గా నడుమందాలను చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది అనుపమా పరమేశ్వరన్‌. తాజాగా  పంచుకున్న ఈ ఫోటోలు నెట్టింట మంటలు పుట్టిస్తుంది. 
 

37

పైగా ఈ ఫోటో బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో ఉంది. దీంతో ఆ మంటలకు హద్దే లేదు. అనుపమా పరమేశ్వరన్‌ని ఇలా గ్లామర్‌ సైడ్‌ చూపి నెటిజన్ల బేజార్‌ అవుతున్నారు. మరోవైపు ఆమె అభిమానులు సైతం షాక్‌ అవుతున్నారు. అనుపమా ఇలా చూపించేస్తుందేంటీ? అంటూ నోరెళ్ల బెడుతున్నారు. 
 

47

అనుపమా తన అందాల ఆరబోతతో రెచ్చిపోతుంటే అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ అమ్మడు పంచుకుంటున్న ఫోటోలు చూస్తుంటే నెమ్మదిగా తన గ్లామర్‌ యాంగిల్‌ని నెటిజన్లకి పరిచయం చేయబోతుందని, అలవాటు చేయబోతుందని అర్థమవుతుంది. 

57

హీరోయిన్‌గా రాణించాలంటే నటన మాత్రమే కాదు, అందం కూడా ముఖ్యమని, అది చూపిస్తేనే అందమని తెలుసుకున్నట్టుంది అనుపమా. అందుకే ఇటీవల బ్రేక్‌లు లేకుండా గ్లామర్‌ సునామీని ఇంటర్‌నెట్‌పైకి వదిలేస్తుంది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. అనుపమని ఇలా కొత్త యాంగిల్‌లో చూస్తూ షాక్‌ అవుతున్నారు నెటిజన్లు. 

67

అనుపమా పరమేశ్వర్‌ తాజాగా `రౌడీబాయ్స్` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా బుధవారంతో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్‌ కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా అనుపమా ఇచ్చిన పోజుల్లో ఓ సెక్సీ ఫోటోని ఇలా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది అనుపమ. ఈ పిక్ ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుందంటే అతిశయోక్తి కాదు.
 

77

ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌ `రౌడీబాయ్స్` తోపాటు నిఖిల్‌తో `18పేజెస్‌` చిత్రంలో, మరోవైపు నిఖిల్‌తో `కార్తికేయ 2`లోనూ హీరోయిన్‌గా నటిస్తుంది. డిఫరెంట్‌ కథలతో కూడిన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories