అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. ఇక నిర్మాత, బయ్యర్లకు భారీ లాభాలు ఖాయం అంటూ అంచనా వేస్తున్నారు.