ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం తృప్తి గ్లామర్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తృప్తి డిమ్రి వైట్ కోట్ ధరించి మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులు ఇచ్చింది. స్టైలిష్ గా అందాలతో కావ్విస్తూ ఇస్తున్న ఫోజులు యువతని పిచ్చెక్కిస్తున్నాయి. యానిమల్ మూవీలో నటించినందుకు తన ఫ్యామిలీ మాత్రం బాగా ఇబ్బంది పడినట్లు తాజాగా ఇంటర్వ్యూలో తృప్తి తెలిపింది. ఆ సన్నివేశాల్లో నన్ను చూసి జీర్ణించుకోవడానికి వాళ్ళకి కాస్త సమయం పట్టింది.