ఆండ్రియాపై సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో ట్రోలింగ్ జరిగింది. ప్రేమ, రిలేషన్ షిప్ పై ఆండ్రియా చేసిన బోల్డ్ కామెంట్స్ అందుకు కారణం. కానీ ఆండ్రియా ఇవన్నీ పట్టించుకోదు. తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆండ్రియా తరచుగా గ్లామరస్ పిక్స్ తో ఉడికిస్తూ ఉంటుంది.