యాంకర్ విష్ణు ప్రియా అన్‌ఫినిష్ట్ హాట్‌ సాంగ్‌.. అచ్చు లేడీ గాగాని దించేసింది.. చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Published : Jul 20, 2021, 05:32 PM IST

హాట్‌ యాంకర్‌ విష్ణు ప్రియ తాజాగా ఓ వీడియో సాంగ్‌ని పంచుకుంది. అనేక కారణాలతో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ ఇది. కానీ ఇందులో ఈ అమ్మడు చేసిన డాన్సులు చూస్తుంటే పాప్‌ సింగర్‌ లేడీ గాగా గుర్తొస్తుంది. యదాతథంగా దించేసిందీ బ్యూటీ.

PREV
111
యాంకర్ విష్ణు ప్రియా అన్‌ఫినిష్ట్ హాట్‌ సాంగ్‌.. అచ్చు లేడీ గాగాని దించేసింది.. చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
విష్ణు ప్రియ స్పెషల్‌ సాంగ్‌లతో ఆకట్టుకుంటుంది. యాంకర్‌గానే కాకుండా ఇలా వీడియో ఆల్బమ్స్ చేసి ఆకట్టుకుంటుంది.

211
అందులో ఒకటి గతేడాది చేసింది. అయితే కరోనా, ఇతర కారణాలతో ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందట. తాజాగా దాన్ని పంచుకుంది విష్ణుప్రియ.

311
ఇదొక వీడియో ఆల్బమ్‌కి సంబంధించిన వీడియో క్లిప్‌. కానీ పాప్‌ ఇంగ్లీష్‌ సాంగ్‌కి విష్ణుప్రియ చేసి స్టెప్పులు మాత్రం దుమ్ములేపుతున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి.

411
ఈ మతిపోగొట్టే హాట్‌ డాన్సు స్టెప్పులతో పిచ్చెక్కిస్తుంది విష్ణుప్రియ. మూడు నిమిషాల నిడివి గల ఈ వీడియో సాంగ్‌ సోషల్‌ మీడియాలో పంచరకుంది.

511
రఫ్‌ వర్షెస్‌ సైతం ఈ రేంజ్‌లో ఉంటే, నిజంగానే ఎడిట్‌ చేసి,పూర్తి స్థాయి సాంగ్‌ ఆల్బమ్‌ని విడుదల చేస్తే దుమ్ములేపేదని చెప్పొచ్చు.

611
గతేడాది వరకు వరుసగా యాంకరింగ్‌ ఓ ఊపు ఊపిన విష్ణు ప్రియ ఇప్పుడు మాత్రం షోస్‌ లేక స్ట్రగుల్‌ అవుతుంది. ఇలా వీడియో సాంగ్‌లు చేస్తూ తన కెరీర్‌ని లాక్కొస్తుంది.

711
ఇదిలా ఉంటే వరుసగా గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ అమ్మడి అందాల ఫోటోలకు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉంటుంది.

811
విష్ణు ప్రియా అసంపూర్తి వీడియో సాంగ్‌ దృశ్యాలు.

911

1011

1111

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories