పొడుగు కాళ్ళ వర్షిణి పొట్టిని గౌను వేసింది... ఆమె అందాల విందుతో జంక్షన్ జామయ్యింది!

First Published Jan 31, 2021, 5:31 PM IST


హాట్ యాంకర్ వర్షిణి సుందరరాజన్ పాల రోజా గౌనులో పరువాల విందు చేసింది. పొట్టి గౌను వేసుకొని పొడవైన కాళ్ళపై కుర్రాళ్ళ కళ్ళు పడేలా చేసుకుంది. 
 

వర్షిణి అందాల విందుకు సోషల్ మీడియా జంక్షన్ మొత్తం జామవ్వగా.. ఆమె ఫ్యాన్స్ మాత్రం సూపర్ వర్షిణి అంటూ పండగ చేసుకుంటున్నారు.
undefined
నేడు స్టార్ మాలో ప్రసారం కానున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాం కోసం వర్షిణి ట్రెండీగా తయారయ్యారు. స్లీవ్ లెస్ డిజైనర్ వేర్ లో గ్లామర్ షోకి తెరలేపారు.
undefined
స్లీవ్ లెస్ నెక్ టాప్ లో వర్షిణి యంద అందాలు కవ్విస్తుంటే... ఫ్రాక్ కురచ కావడంతో థైస్ సోయగాలు కనువిందు చేశాయి.
undefined
నేడు కామెడీ స్టార్స్ కామెడీ షోలో వర్షిణి గ్లామర్ హైలెట్ కానుంది. ఇంస్టాగ్రామ్ లో వర్షిణి ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ సాయంత్రం ఎపిసోడ్ కి సిద్ధంగా ఉంటారని అనిపిస్తుంది.
undefined
ఢీ సీజన్ 13నుండి వర్షిణి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా స్టార్ మాలో ప్రసారమైన కామెడీ స్టార్స్ కామెడీ షోకి వర్షిణి యాంకర్ గా ఎంపికయ్యారు.
undefined
వర్షిణి యాంకర్ గా ఉన్న ఈ షోకి శేఖర్ మాస్టర్, నటి శ్రీదేవి జడ్జెస్ గా ఉన్నారు. చమక్ చంద్ర మరియు ముక్కు అవినాష్ టీమ్స్ తో పాటు మరికొందరు టీమ్స్ గా వ్యవహరిస్తున్నారు.
undefined
జబర్ధస్త్ షోకి పోటీగా స్టార్ మా ఈ కామెడీ స్టార్స్ షోని ప్రారంభించినట్లు తెలుస్తుంది.
undefined
జీ తెలుగులో నాగబాబు జడ్జిగా ప్రారంభమైన అదిరింది, బొమ్మ అదిరింది విఫలం కాగా, కామెడీ స్టార్స్ ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.
undefined
click me!